Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
Andhra Pradesh District Wise Asha Worker Jobs Recruitment 2025 latest job notification in Telugu Asha Worker jobs : ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయ ఆధ్వర్యంలో శ్రీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్, విజయవాడ 28 Rc.No.1359/RCH-II/S1/ASHA/2011 dr. 07.04.2025 అనుసరించి పార్వతీపురం మన్యం జిల్లా రూరల్ & ట్రైబల్ సచివాలయ పరిధిలో ఆశాకార్యకర్తలుగా పనిచేయుటకు గాను నియామకాలను జరుపుటకు అనుమతించిన కారణమున ధరఖాస్తులు కోరడమైనది. ఆశా తప్పనిసరిగా ఆ సచివాలయ పరిధి గ్రామీణ ప్రాంతంలో నివసించే స్త్రీ అయి ఉండాలి- ప్రాధాన్యంగా “వివాహితులు /వితంతువులు / విడాకులు తీసుకున్నవారు మరియు రూ. ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సులోపు వారు. ఆమె కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన అక్షరాస్యులైన మహిళలు అయి ఉండాలి. తెలుగు బాగా చదవటం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.

సంస్థ పేరు :: శ్రీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ASHA వర్కర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 25 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 34
దరఖాస్తు ప్రారంభం :: 26 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 05 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://vizianagaram.ap.gov.in/లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆశ కార్యకర్తల నియామకము కొరకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. అభ్యర్థులకు ఉండవలసిన విద్యార్హతలు, జీతము మొదలగు వివరాలు దరఖాస్తు నమూనాలు https://vizianagaram.ap.gov.in/ వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది. నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకొని పూరించిన తమ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితాల జీరాక్స్ 26-06-2025 నుంచి 05-07-2025 సాయంత్రం 05:00 వరకు గ్రామీణ, గిరిజన ప్రాంతం కార్యకర్తనకు సంం వేలా:రికార్డి Prinary Health Cerdereకు దరబాను ను ద్వారా జరుగుతాయని తెలిపారు.
➤పోస్టుల వివరాలు: 34 ఉద్యోగాలు ఉన్నాయి.
➤అర్హత: ఆశా వర్క్ కి కనీస విద్యార్హత 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. ప్రాధాన్యంగా వితంతువు/విడాకులు తీసుకున్న మహిళలు. తెలుగు బాగా చదవటం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.


➤వయసు: వయస్సు 05.07.2025 నాటికి 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి..
➤వేతనం: నెలకు 10,000/- జీతం ఇస్తారు.
➤అప్లికేషన్ ఫీజు: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
➤ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
➤దరఖాస్తు ప్రారంభం తేదీ : 26.06.2025.
➤దరఖాస్తు చివరి తేదీ : 05.07.2025.
దరఖాస్తుతో ధృవీకరణ అందజేయవలిసిన ధృవపత్రములు:
1. నివాస ధృవీకరణ పత్రము (తహసిల్దారు ద్వారా జారిచేయబడిన నివాస ధృవీకరణ పత్రము / రేషన్ కార్డు /బి.పి.యల్. కార్డు / వోటరు కార్డు / ఆధార్ కార్డు)
2. 10వ తరగతి సర్టిఫికట్ కాఫీ.

🛑Notification & Application Pdf Click Here
🛑Other District Official Website Direct Link Click Here
🛑District Wise Vacancy Notification Pdf Click Here
- Indiramma Houses Scheme : నేటి నుంచి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే !
- తల్లికి వందనం.. రేపు అకౌంట్లలోకి డబ్బులు… రావాలంటే?.. ఈ తప్పు చేయకండి.. Thalliki Vandanam Scheme 2026 Release Funds & Eligibility Status Check Online
- ఏపీ గ్రామ పేదలకు ఇళ్లలపై.. సూపర్ గుడ్ న్యూస్.. అర్హులు వీరే త్వరలో PMAY Gramin AP eligible Beneficiaory list 2026
- గ్రామీణ PNB Bank భారీ రిక్రూట్మెంట్, తెలుగు రావాలి | Latest PNB Bank LBO Notification 2026 Apply Now
- Exam లేకుండా Anganwadi Jobs : మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. మరో కొత్త జిల్లాలో అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- లైబ్రరీ నోటిఫికేషన్ విడుదల | Latest Govt Jobs | IITH Library Trainee Notification 2026 Apply Now
- Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు పథకం క్యూర్ పరిధిలో ఇళ్ల స్కీమ్.. రూల్స్ ఇవే
- తల్లికి వందనం వస్తుందా? రాదా? మొబైల్ లో ఎలిజిబులిటీ స్టేటస్ చెక్ చేసుకోండి.. Thalliki Vandanam Scheme 2026 Eligibility Status Check Online
- Good News : రాష్ట్రంలో కొత్తగా పథకం.. రేపటి నుంచే.. పట్టణాలలో ఇందిరమ్మ ఇళ్లు.. రేపే ప్రారంభం | Indiramma Houses Latest News

