Railway Jobs : కొత్త గా రైల్వేలో త్వరలో 4,098 ఖాళీలతో మరో నోటిఫికేషన్ | RRB JE Recruitment 2026
RRB JE Recruitment 2026 Latest Railway Junior Engineer Notification 2026 Apply Now : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి వివిధ 4098 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 14/08/2026 నుంచి దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 13/09/2026 లోపు ఆన్లైన్ లో https://rrb.indianrailways.gov.in/ అప్లై చేసుకోవాలి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ 4098 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జాబ్స్ కి 14/08/2026 నుంచి 13/09/2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. B. Sc, డిప్లమా & ఇంజనీర్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి, 18-33 ఏళ్ల వయసు వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు 250/- మిగిలిన అభ్యర్థులందరికీ 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అర్హత సాధించిన అభ్యర్థులకు స్టార్టింగ్ బేసిక్ పే స్థాయి 6 (₹35,400-1,12,400) చెల్లిస్తారు. అభ్యర్థులు14/08/2026 నుండి 13/09/2026 వరకు ఆన్‌లైన్‌లో RRBs https://rrb.indianrailways.gov.in/along మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
•పోస్ట్ వివరాలు
•జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ – 4098 పోస్టులను భర్తీ చేయనుంది.
•కనీస విద్య అర్హత :
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి (ఎ) మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడు సంవత్సరాల డిప్లొమా లేదా (బి) మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక విభాగాలలోని ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి (ఎ) మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడు సంవత్సరాల డిప్లొమా లేదా (బి) మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక విభాగాలలోని ఏదైనా ఉప విభాగాల కలయిక.
•సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల B. Sc.
•వయస్సు :
• 13/09/2026 నాటికీ గరిష్ట వయసు 33 సంవత్సరాలలోపు ఉండాలి.
•నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ.35,400-1,12,400/- జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు అభ్యర్థులకు ₹250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది మిగిలిన అభ్యర్థులకు ₹500/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
•ఎంపిక ప్రక్రియ :: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష/నైపుణ్య పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు14/08/2026 నుండి 13/09/2026 వరకు ఆన్‌లైన్‌లో RRBs i.e., https://rrb.indianrailways.gov.in/along మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14/08/2026
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 13/09/2026

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here

