ICDS Recruitment 2025 : 10th అర్హతతో MTS & కోఆర్డినేటర్ Govt ఉద్యోగాలు

ICDS Recruitment 2025 : 10th అర్హతతో MTS & కోఆర్డినేటర్ Govt ఉద్యోగాలు

AP ICDSNotification 2025 latest Andhra Pradesh jobs in Telugu :

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICDS Recruitment 2025 : 10th అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి (DW&CW&EO) శాఖలో పోషణ్ అభియాన్ & వన్ స్టాప్ సెంటర్ స్కీమ్‌లలో Multi-Purpose staff (Helper) & బ్లాక్ కోఆర్డినేటర్ ఖాళీగా ఉద్యోగుల కోసం ICDS Recruitment 2025విడుదల చేయడం జరిగింది.

Andhra Pradesh ICDS Recruitment 2025 లో Helper & కోఆర్డినేటర్ ఉద్యోగుల నియామకాల కోసం జిల్లా కలెక్టర్ పుత్తూరు జారీ చేశారు. 10th, Any డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి పద్యం సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో సొంత జిల్లాలో ఉన్న మహిళా అభ్యర్థులు అలానే అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు ఆరు ఉన్నాయి.

ఈ జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి (DW&CW&EO) ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు విద్యార్హత మరియు అప్లై విధానం, సెలక్షన్ ప్రాసెస్, జీతము, వయసు మరిన్ని వివరాలు కింద వెంటనే తెలుసుకుని అప్లై చేసుకోండి.

మొత్తం పోస్టులు : 06

నెల జీతం : ICDS Recruitment 2025 లో హెల్పర్ పోస్ట్ కి 13,000/-, బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగానికి రూ.20,000/- నెల జీతం ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఎంపిక విద్య అర్హత మైదా మరియు అనుభవం ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :  ICDS Recruitment 2025 ఉద్యోగుల కోసం ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

వయస్సు : ICDS Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. 05 Yrs ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు  03 Yrs  OBC వాళ్ళకి వయోపరిమతి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వడం జరిగింది.

విద్య అర్హత: ICDS Recruitment 2025 ఉద్యోగాల కోసం 10th, ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి :- అభ్యర్థులు https://chittoor.ap.gov.in/వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : ICDS లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10-02-2025
చివరి తేదీ (10.02.2025 సాయంత్రం 5 గంటల వరకు) తర్వాత స్వీకరించబడిన దరఖాస్తులు పరిగణించబడవు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page