Latest Jobs : డిప్లమా అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CCI Lab Assistant Recruitment 2025 latest job notification in Telugu
CCI Lab Assistant Notification : కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం CCI Lab Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
CCI Lab Assistant Recruitment 2025 లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. డిప్లమా కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ 08 ఫిబ్రవరి 2025 లోపల www.cotcorp.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
CCI Lab Assistant నోటిఫికేషన్ లో ఉద్యోగాల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 01
నెల జీతం : ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం రూ. 25,500/- p.m మీకు నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : CCI Lab అసిస్టెంట్ నోటిఫికేషన్ కి అభ్యర్థులు 31 జనవరి 2025 తేదీ నాటికి 18 సంవత్సరం నుంచి మరియు 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
• SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: AICTE ఆమోదించిన ఏదైనా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎలక్ట్రికల్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- CCI Lab Assistant ఉద్యోగాలకు అభ్యర్థులు www.cotcorp.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : CCI Lab Assistant లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 04-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 08-02-2025
🛑Notification Pdf Click Here