CPRI Recruitment 2025 : విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
CPRI Assistant Librarian & Assistant Gr II Recruitment 2025 Latest Job Notification In Telugu CPRI Jobs
ముఖ్యాంశాలు
🛑 సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI) నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑 సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సాంకేతిక నిపుణుడు Gr.1, జూనియర్ హిందీ అనువాదకుడు, అసిస్టెంట్ Gr. II & అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 10th+ITI, B. Sc, డిప్లమా, Any డిగ్రీ (BA/ BSc. / B.Com / BBA / BBM/BCA) అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ.35,000/-p.m to రూ.1,12,400/-p.m మధ్యలో ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ 25 మే 2025 లోపు అప్లై చేయాలి.
🔥Read Also : Aadhar Card : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు

CPRI Assistant Librarian & Assistant Gr II Recruitment 2025 Latest CPRI Jobs: సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్) లో సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సాంకేతిక నిపుణుడు Gr.1, జూనియర్ హిందీ అనువాదకుడు, అసిస్టెంట్ Gr. II & అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత ప్రమాణాలు, విద్యార్హతలు, రిజర్వేషన్లు, అనుభవం, దరఖాస్తు ఫార్మాట్, ముఖ్యమైన సూచనలు మొదలైన వాటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వివరణాత్మక ప్రకటన కోసం CPRI వెబ్‌సైట్ https://cpri.res.in కెరీర్ పేజీని చూడవచ్చు.
ఈ CPRI నోటిఫికేషన్ కేవలం 10th+ITI, B. Sc, డిప్లమా, Any డిగ్రీ (BA/ BSc. / B.Com / BBA / BBM/BCA) పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల జీతం 35 వేల పైన స్టార్టింగ్ ఇస్తారు. మొత్తం పోస్టులు 44 ఉన్నాయి. గరిష్ట వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 05/05/2025 to అప్లికేషన్ అప్లికేషన్ చివరి తేదీ 25/05/2025.
🔥Read Also :UBI BANK JOBS : యూనియన్ బ్యాంక్ లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల
అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th+ITI, B. Sc, డిప్లమా, Any డిగ్రీ (BA/ BSc. / B.Com / BBA / BBM/BCA) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: 20.05.2025 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు ఉద్యోగం ఆధారంగా గౌరవ వేతనాలు రూపాయలలో ఈ విధంగా ఉన్నాయి:
🔥 Read Also : SBI JOBS 18,000 ఉద్యోగాలు ఖాళీల వివరాలు
*సైంటిఫిక్ అసిస్టెంట్ = రూ ₹35,400/- to రూ. ₹1,12,400/-
*ఇంజినీరింగ్ అసిస్టెంట్= రూ ₹35,400/- to రూ. ₹1,12,400/-
*సాంకేతిక నిపుణుడు Gr.1= రూ ₹19,900/- to రూ. ₹63,200/-
*జూనియర్ హిందీ అనువాదకుడు = రూ ₹35,400/- to రూ. ₹1,12,400/-
*అసిస్టెంట్ Gr. II = రూ ₹25,500/- to రూ. ₹81,100/-
*అసిస్టెంట్ లైబ్రేరియన్ = రూ ₹25,500/- to రూ. ₹81,100/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: CPRI వెబ్‌సైట్ https://cpri.res.in కెరీర్ పేజీని చూడవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభం: 05.05.2025 (10:00AM) ముగింపు: 25.05.2025 (05:00 PM)
అప్లికేషన్ ఫీజు :
*OC అభ్యర్థులకు = రూ.500/- to 1,000/-
*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.0/-
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 25.05.2025

🛑Short Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥Read Also : Latest Jobs : జైళ్ల శాఖలో 10వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల