Latest Jobs : జైళ్ల శాఖలో 10వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Telangana Prisons Department Recruitment 2025 Latest Job Notification In Telugu Latest Jobs
ముఖ్యాంశాలు
🛑 తెలంగాణ జైళ్ల శాఖలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంట్ కం క్లర్క్, సోషల్ వర్కర్ కమ్యూనిటీ వర్కర్, నర్స్ & వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 10th, Any డిగ్రీ అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ.25,000/-p.m to రూ.30,000/-p.m మధ్యలో ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ 13 మే 2025 లోపు అప్లై చేయాలి.
🔥Aadhar Card : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు

Telangana Prisons DepartmentRecruitment 2025 Latest Jobs :
తెలంగాణ జైళ్ల శాఖలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంట్ కం క్లర్క్, సోషల్ వర్కర్ కమ్యూనిటీ వర్కర్, నర్స్ & వార్డ్ బాయ్స్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఈ నోటిఫికేషన్ కేవలం పదోతరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ చంచల్గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ కేంద్ర కారాగారాల్లో నడుస్తున్న డి-అడిక్షన్ సెంటర్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తగిన డాక్యుమెంట్స్‌తో పాటు CVని మెయిల్ లేదా తపాలా ద్వారా పంపవలసి ఉంటుంది.
🔥UBI BANK JOBS : యూనియన్ బ్యాంక్ లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల
అర్హతలు: పోస్ట్ అనుసరించి పదవ తరగతి (10th Class), ఏదైనా డిగ్రీ, B.Sc/M.Sc in Psychology (కౌన్సిలింగ్ అనుభవం), B.Com/M.Com, MSW (మెడికల్/సైకియాట్రీ నైపుణ్యం), MPH, 1 సంవత్సర అనుభవం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 20.05.2025 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
🔥SBI JOBS 18,000 ఉద్యోగాలు ఖాళీల వివరాలు
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు ఉద్యోగం ఆధారంగా గౌరవ వేతనాలు రూపాయలలో ఈ విధంగా ఉన్నాయి:
• ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ = ₹30,000/-
• సైకాలజిస్ట్/కౌన్సిలర్ = ₹25,000/-
• సోషల్వర్కర్ = ₹25,000/-
• అకౌంటెంట్ = ₹18,000/-
• వార్డ్ బాయ్స్ = ₹20,000/-
• పీర్ ఎడ్యుకేటర్ = ₹10,000/- (విజిట్ బేసిస్) జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఇచ్చిన అర్హతలు ఉన్న అభ్యర్థులు తగిన డాక్యుమెంట్స్ (అర్హత సర్టిఫికేట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డు మొదలైనవి) మరియు తమ అప్డేటెడ్ CV తో పాటు తపాలా లేదా మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.
తపాలా ద్వారా పంపవలసిన చిరునామా:
Director General of Prisons & Correctional Services, Jail Bhavan, Malakpet, Hyderabad – 500024
ఇమెయిల్ చిరునామా:
dgprisonstg@gmail.com
అప్లికేషన్ ఫీజు :
*OC అభ్యర్థులకు = రూ.0/-
*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.0/-
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 13.05.2025

🛑Notification Pdf Click Here