SBI JOBS 18,000 ఉద్యోగాలు ఖాళీల వివరాలు
SBI Recruitment 18000 Jobs in 2025Notification : భారతదేశం అంతటా బ్రాంచ్‌లు కలిగి ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో భారీ ఉద్యోగాల భర్తీ 2025లో సుమారు 18,000 కొత్త పోస్టులను భర్తీ చేసేందుకు SBI సంస్థ చర్యలు ప్రారంభించింది.
SBI Recruitment 18000 Jobs in Notification 2025
SBI లో ఏఏ విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి : ఈ 18,000 ఉద్యోగాలు మూడుముఖ్య విభాగాలలో భర్తీ చేయబడతాయి: క్లర్క్ (Clerical Cadre) 13,400, ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) 3,000 & స్పెషలిస్ట్ ఆఫీసర్ (టెక్నాలజీ)1,600 ఇవన్నీ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖలు, బ్యాంకింగ్ సేవల విస్తరణకు, టెక్నాలజీ విభాగాల బలపర్చడానికీ చేపడుతున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎస్బీఐ వెల్లడించిన ప్రకారం, ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఆసక్తిగల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ద్వారా తాజా అప్‌డేట్‌లను గమనిస్తూ ఉండాలి.