UBI BANK JOBS : యూనియన్ బ్యాంక్ లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల
UBI SO Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ క్రియేట్ సంబంధించింది 250 పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ఐటి సంబంధించి 250 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థి ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈ నోటిఫికేషన్ లో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 20 తేది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥SBI JOBS 18,000 ఉద్యోగాలు ఖాళీల వివరాలు

ఉద్యోగం విడుదల చేసిన ఆర్గనైజేషన్ పేరు : ఈ ఉద్యోగాలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయడం జరిగింది ఇందులో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి దాంతోపాటు సిఏ, ICWA అర్హత కలిగి ఉండాలి అలాగానే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ ఐటి ఎలక్ట్రానికల్ టెలి కమ్యూనికేషన్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మొదలైన వాటిలో బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్ పీజీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
వయసు : ఈ నోటిఫికేషన్ లో కనీస వయసు 22 సంవత్సరాల నుంచి గరిష్ట వయసు 30 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి వాళ్ళకి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము : దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు SC, ST & PH అభ్యర్థులకు 177/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులకు 1180/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఎంపిక విధానం : ఈ నోటిఫికేషన్లు ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
నెల జీతం : ఈ నోటిఫికేషన్లు పోస్టులను అనుసరించి నెలకు 80,000 పైన జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🔥Ration Card : రేషన్ కార్డుల విషయంలో ఆలస్యంగా చేస్తే, కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥Railway Update : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ వివరాలు ఇవే