Annadata Sukhibhav scheme : ద్వారా రైతులకు 20,000 ఆర్థిక సహాయం

Annadata Sukhibhav scheme : ద్వారా రైతులకు 20,000 ఆర్థిక సహాయం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అన్నదాత సుఖీభవ పథకం : రైతులకు నిజంగా గుడ్ న్యూస్ అన్నదే! ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా సొంత భూమి రైతులుతో పాటు కౌలు రైతులు కూడా లబ్ధిపొందనున్నారు

20,000 financial assistance to farmers through the Annadata Sukhibhav scheme

అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రూ. 20,000 మూడు విడతలుగా ప్రతి రైతు కుటుంబానికి అందుతుంది. PM-KISAN పథకం కింద వచ్చే రూ. 6,000తో కలిపి మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు

అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా పోడు భూములు ఉన్నవారినీ అర్హులుగా పరిగణిస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక భద్రత బలపడే అవకాశం ఉంది.

🔥CPRI Recruitment 2025 : విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *