AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను

AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Government Medical College and Government General Hospital Attendant Recruitment 2025 Latest Job Notification In Telugu AP Government Jobs

ముఖ్యాంశాలు

🛑 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాల లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🛑 కంప్యూటర్ ప్రోగ్రామర్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండెంట్,  సైకియాట్రిక్ సోషల్ వర్కర్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

🛑కేవలం 10th, ITI, 12th, DMLT, MLT, B. Sc, డిప్లమా, Any డిగ్రీ అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ.15,000/-p.m to రూ.40,970/-p.m మధ్యలో ఇస్తారు. 

🛑అప్లికేషన్ చివరి తేదీ 12 మే 2025 లోపు అప్లై చేయాలి.

Government Medical College and Government General Hospital Attendant Recruitment 2025 Latest freeJobs:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాలలో కంప్యూటర్ ప్రోగ్రామర్, అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ తదితర 19 రకాల ఉద్యోగాలు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అప్లికేషన్ ప్రారంభం 30.04.2025 10:00 నుండి అప్లికేషన్ చివరి తేదీ 12.05.2025 సాయంత్రం 04:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ DME ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్ కేవలం 10th, ITI, 12th, DMLT, MLT, B. Sc, డిప్లమా, Any డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల జీతం 15 వేల పైన స్టార్టింగ్ ఇస్తారు. మొత్తం పోస్టులు 79 ఉన్నాయి. గరిష్ట వయసు 42 సంవత్సరాల లోపు ఉండాలి. అప్లికేషన్ అప్లికేషన్ చివరి తేదీ 12/05/2025. దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాలను https://eastgodavari.ap.gov.in/లో పొందవచ్చు.

అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th+ITI, B. Sc, డిప్లమా, Any డిగ్రీ (BA/ BSc. / B.Com / BBA / BBM/BCA) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: 12.05.2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ ₹15,000/- to రూ. ₹40,970/- ఉద్యోగం ఆధారంగా గౌరవ వేతనాలు ఇస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ప్రిన్సిపాల్/ఎడిఎల్ నియంత్రణలో ఉన్న వివిధ ఖాళీ పోస్టుల భర్తీకి 24.04.2025 తేదీ నాటి కంబైన్డ్ నోటిఫికేషన్ నెం.01/2025. DME, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం మరియు సూపరింటెండెంట్, ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం పూర్వ గోదావరి జిల్లాలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన.

అప్లికేషన్ ఫీజు :

*OC అభ్యర్థులకు = రూ.500/-

*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.300/-

ముఖ్యమైన తేదీ వివరాలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 30.04.2025

దరఖాస్తుల ముగింపు తేదీ: 12.05.2025

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

🛑 Other All District Website Click Here

🔥అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 20,000 ఆర్థిక సహాయం

🔥CPRI Recruitment 2025 : విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

🔥Latest Jobs : జైళ్ల శాఖలో 10వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

🔥Aadhar Card : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *