AP Employees : ఏపీ ఉద్యోగులకు..గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి అదనంగా అకౌంట్లో 6000 జమ.. ఉత్తర్వులు జారీ
AP ECI Announces 6000 Bonus For Blos & supervisors Latest News : ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా (ECI) ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్స్ సూపర్వైజర్ కు శుభవార్త తెలియజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో అదనపు బాధ్యతలు నిర్వహించిన అభ్యర్థులకు ECI గుర్తిస్తూ ప్రత్యేక ప్రోత్సాహం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయిస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ (BLO)లు మరియు సూపర్వైజర్లకు కేంద్ర ఎన్నికల సంఘం సూపర్ గుడ్ న్యూస్ తెలిపింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అదనంగా పనిచేసిన వారికి సేవలు గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రోత్సాహంగా 6000 అదనంగా చెల్లించిన అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. BLOలు & సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి 6000 చొప్పున అదనకు గౌరవ వేతనం వన్ టైం బోనస్ అందించాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా SIR విధులు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి అదనంగా 6000 అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు. ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

