ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point

ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point

NPCIL Diploma & Graduate Apprentice Recruitment 2025 : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్ లుగా శిక్షణ పొందడానికి ITI, డిప్లోమా, మరియు నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 30 ఏప్రిల్ 2025 లోగా దరఖాస్తు చేయాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో ఆన్లైన్ లో www.npcil.nic.in అప్లై చేయాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 30 మార్చి 2025 దరఖాస్తు చివరి తేదీ 30 ఏప్రిల్ 2025 మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. గరిష్ట వయసు (30/04/2025 నాటికి) ట్రేడ్ అప్రెంటిస్ (ITI) 18 సంవత్సరాలు 24 సంవత్సరాలు డిప్లోమా అప్రెంటిస్ 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్-ఇంజినీరింగ్) 21 సంవత్సరాలు 28 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు SC/ST/OBC/PwD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *