UCIL Result 2025: ఫలితాలు విడుదల
UCIL Results 2025 : యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) 2025 ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మైనింగ్ మేట్-C, విండింగ్ ఇంజిన్ డ్రైవర్-B, బ్లాస్టర్-B వంటి పోస్టుల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అలాగే తుమ్మలపల్లె గనుల్లో మైనింగ్ మేట్ (ఒప్పంద ప్రాతిపదికన) ట్రేడ్ టెస్ట్‌కు అర్హులైన అభ్యర్థుల జాబితా కూడా అందుబాటులో ఉంది.
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఫలితాలను 2025 మార్చి 24, 27 తేదీల్లో ప్రకటించారు. విజ్ఞాపన సంఖ్యలు 08/2024 మరియు 09/2024 కింద నియామక ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు UCIL అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను పరిశీలించవచ్చు.
🛑UCIL Results Direct Link Click Here