​Anganwadi Recruitment : పదో తరగతి అర్హత సులువుగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Recruitment : పదో తరగతి అర్హత సులువుగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Job Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ లో మహిళ అభ్యర్థులకు శుభవార్త..కేవలం 10వ తరగతి పాసైన వివాహమైన మహిళా అభ్యర్థుల నుంచి రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ టీచర్, హెల్పర్లు & మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం కొత్త ఉద్యోగం విడుదల కావడం జరిగింది.  మీరు అప్లై చేసుకుంటే చాలు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మొత్తం అంగన్వాడీ కేంద్రల్లో 948 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.  10వ తరగతి ఉత్తీర్ణులు కావాలి.​ 2025 జూలై 1 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

ఈ రోజులు అనకాపల్లి జిల్లాలో పోతంగి, సాగర,కోర్రాయి,  పంచాయతీల్లోని, జాకరవలస, డుంబ్రిగుడ, సాగర అంగన్వాడీ కేంద్రాలతోపాటు పీఎం జన్మన్ పథకం ద్వారా బుడింగులో మండలాలలో ఆయా ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ లో పార్వతిపురం మన్యం జిల్లా, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా & ఈరోజు అనకాపల్లి జిల్లాలో కూడా మనకు ఉద్యోగం విడుదల కావడం జరిగింది

ఆసక్తి గల అర్హులైన వివాహిత మహిళలు ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఆధార్, రేషన్ కార్డు తదితర పత్రాల నకళ్లతో ఫొటోను జతపర్చి స్థానిక కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ​

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🔥10th క్లాస్ చాలు Best జాబ్ | latest Library Attendant job notification in Telugu

🔥No Fee : పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ | C DOT Technician Recruitment 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *