​మరో 3 జిల్లాల్లో అంగన్వాడి లో ఉద్యోగుల భర్తీ | Andhra Pradesh Anganwadi Job Recruitment Latest District Wise Anganwadi Job Notification 2025 Apply Now

మరో 3 జిల్లాల్లో అంగన్వాడి లో ఉద్యోగుల భర్తీ | Anganwadi Job Recruitment Latest District Wise Anganwadi Job Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Job Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడి కేంద్రాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాసైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సబ్ ప్లాన్ (టీ.ఎస్.పీ) ప్రాంతాల్లో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖాధికారి డా.టి. కనకదుర్గ గారి పార్వతీపురం, సీతంపేట ప్రాంతాల్లో 9 అంగన్వాడీ టీచర్, 15 హెల్పర్లు, 12 మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగమైతే ఇస్తారు. మీరు అప్లై చేసుకుంటే చాలు. మరిన్ని వివరాల కింద ఇవ్వడం జరిగింది చూడండి.

మండలాల వారీగా ఖాళీల వివరాలు:

• పార్వతీపురం డివిజన్:
• వీఆర్పేట: అంగన్వాడీ టీచర్ – 1, హెల్పర్ – 1, మినీ అంగన్వాడీ టీచర్ – 1​
• కొమరాడ: మినీ అంగన్వాడీ టీచర్ – 2​
• సాలూరు: అంగన్వాడీ వర్కర్లు – 2, హెల్పర్లు – 2, మినీ అంగన్వాడీ టీచర్ – 2​
• పాచిపెంట: అంగన్వాడీ టీచర్ – 1, హెల్పర్లు – 5, మినీ అంగన్వాడీ టీచర్ – 5​
• మక్కువ: అంగన్వాడీ టీచర్ – 3, హెల్పర్ – 1​
• పాలకొండ డివిజన్:
• కురుపాం: అంగన్వాడీ టీచర్ – 1, హెల్పర్ – 1​
• జియ్యమ్మవలస: హెల్పర్లు – 2​
• భద్రగిరి: అంగన్వాడీ టీచర్ – 1, హెల్పర్ – 1​
• గుమ్మలక్ష్మీపురం: హెల్పర్లు – 2​

మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయడానికి అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు.

అర్హతలు:

• అంగన్వాడీ వర్కర్లు: 10వ తరగతి ఉత్తీర్ణులు కావాలి.​

• అంగన్వాడీ హెల్పర్లు: 10వ తరగతి ఉత్తీర్ణులు కావాలి.​

వయో పరిమితి: 2025 జూలై 1 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్ల అభ్యర్థులు లేకపోతే, 18 సంవత్సరాలు నిండిన వారి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అర్హులైన వివాహిత మహిళలు ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఆధార్, రేషన్ కార్డు తదితర పత్రాల నకళ్లతో ఫొటోను జతపర్చి స్థానిక కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ​

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑​DRDO లో Latest Govt జాబ్స్ | DRDO Recruitment 2025 | Latest Jobs in Telugu

🔥మరో జిల్లాలో రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగుల నోటిఫికేషన్ | Anganwadi job vacancy latest update now

🔥AP లో సూపర్‌వైజర్ ఉద్యోగుల భర్తీ | AP Supervisor & Accountant Notification 2025 | Latest Govt Jobs in Telugu

🔥రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | NCRTC Notification 2025 | Latest Govt Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *