TS Intermediate Results 2025 : తెలంగాణ ఇంటర్ 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలు విడుదల 2025 ఎప్పుడంటే

TS Intermediate Results 2025 : తెలంగాణ ఇంటర్ 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలు విడుదల 2025 ఎప్పుడంటే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Intermediate Result Date 2025 : విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 2025 సంవత్సరానికి సంబంధించి 1st & 2nd ఫలితాలను ఏప్రిల్ 2025 చివరి వారంలో విడుదకు అవకాశం ఉంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 24, 2025న ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 98% హాజరు నమోదైంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు జరిగాయి. అలాగే 1st ఇయర్ పరీక్షలు మార్చి 24  & సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 25 వరకు జరిగాయి. తెలంగాణలో మొత్తం 19 స్పాట్ మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసి, 14,000 మంది అధ్యాపకులు దాదాపు 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. అన్ని స్థాయిల్లో ధృవీకరణ అనంతరం మార్కులు ఫైనల్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

TS ఇంటర్ 1st & 2nd ఫలితాలను ఎలా చెక్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. tsbie.cgg.gov.in & results.cgg.gov.in ఓపెన్ చేయాలి. “TS Inter 1st Year Results 2025” లేదా “TS Inter 2nd Year Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయండి. ఫలితాలు స్క్రీన్ పై ప్రదర్శించబడతాయి. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 24, 2025న ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

TS ఇంటర్ ఫలితాలపై తాజా అప్‌డేట్స్ కోసం ఎక్కడ చూడాలి


TSBIE అధికారిక వెబ్‌సైట్


మానబడి వెబ్‌సైట్ (Manabadi)

🔥మరో 3 జిల్లాల్లో అంగన్వాడి లో ఉద్యోగుల భర్తీ | Anganwadi Job Recruitment Latest District Wise Anganwadi Job Notification 2025 Apply Now

🛑​DRDO లో Latest Govt జాబ్స్ | DRDO Recruitment 2025 | Latest Jobs in Telugu

🔥AP లో సూపర్‌వైజర్ ఉద్యోగుల భర్తీ | AP Supervisor & Accountant Notification 2025 | Latest Govt Jobs in Telugu

🔥రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | NCRTC Notification 2025 | Latest Govt Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *