ఉచితంగా కుట్టు మిషన్ తో పాటు ట్రైనింగ్ | Free Sewing Training Centres

ఉచితంగా కుట్టు మిషన్ తో పాటు ట్రైనింగ్ | Free Sewing Training Centres

Free Sewing Training Centres :  ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సొంతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చొరవతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వడం ఇవ్వాలని ఐదు కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. గోరంట్లలో నాలుగు వనవోలు గ్రామంలో ఒకటి ప్రారంభించారు. ఒక్కొక్క కేంద్రంలో 120 మంది ట్రైనింగ్ ఇస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో 600 మంది ఎంపిక చేయడం జరిగింది. మొదటి విడుదల 776 మందికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయా కేంద్రాల్లో మిషన్ చేరాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చొరవతో ట్రైనింగ్ ఏమైనా ఎంపిక చేసిన 600 మంది కి 90 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఉదయం మధ్యాహ్నం రెండు బ్యాచ్లుగా ఒక్కొక్క కేంద్రంలో 120 మంది ట్రైనింగ్ అయ్యే విధంగా ఉన్నాయి.

ఈ శిక్షణ కాలంలో 75% తగ్గకుండా తరగతిలో హాజరు కావాలని తెలియజేశారు. అలా హాజరు అయితేనే ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా హాజరు కావడం వల్ల ఉపాధి శిక్షణ కల్పించి ఉచిత కుట్టుమిషన్ ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా కుట్టు మిషన్ చేస్తూ ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రభుత్వ ఉద్దేశం.

🔥TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి

🔥Govt Jobs : లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ | NDTL Technical Assistant Notification 2025 | latest latest government job notification online now

🔥AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు

🔥12th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CRRI Notification 2025 | latest Junior Secretary Assistant Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *