Govt Jobs : లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్జాబ్స్ | NDTL Technical Assistant Notification 2025 | latest latest government job notification online now
NDTL Technical Assistant Notification 2025 :
హలో ఫ్రెండ్స్… నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 09 పెర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కెమికల్ / బయోలాజికల్ / మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (MLT) /ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి 26 మే 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

NDTL Technical Assistant Notification లో ఖాళీల సంఖ్య, అవసరమైన విద్యార్హత, అనుభవం మరియు వివిధ కేటగిరీలలో రిజర్వేషన్లు క్రింద ఇవ్వబడ్డాయి.
ఆర్గనైజేషన్ పేరు :
ఈ NDTL Technical Assistant Notification 2025 లో జాబ్స్ ను నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ నుంచి డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు.
మొత్తం ఖాళీ వివరాలు
NDTL Technical Assistant Notification Notification 2025 లో మొత్తం 09 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలైతే ఉన్నాయి.
అభ్యర్థి వయసు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోకుండా అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాలలో మధ్యలో వయస్సు సరిపోతుంది. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు & 3 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులు అప్లై చేస్తే ఏజ్ రిలాక్షన్స్ అనేది ఉంటుంది.
విద్యా అర్హత వివరాలు
ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి UGC/AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత రంగాలలో కెమికల్ / బయోలాజికల్ / మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (MLT) /ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ. డ్రగ్ టెస్టింగ్‌లో కెమికల్ మరియు/లేదా బయో-కెమికల్ అనాలిసిస్లో ఒక సంవత్సరం అనుభవం.
నెల జీతము :
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్తే రూ. 35,400/- to 1,12,400/-జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము :
ఎస్సీ ఎస్టీ దివాంగులకు మహిళలకు 500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులందరూ కూడా రూ.1,000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈ నోటిఫికేషన్ లో 21-04-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అలసమైతే దరఖాస్తు ఆక్సెప్ట్ చేయదు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
NDTL Technical Assistant Notification 2025 పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లికేషన్ ఎలా చేసుకోవాలి
అర్హత కలిగిన అభ్యర్థులు https://ndtlindia.com/career/ ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీ : 12/04/2025
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 26/05/2025

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here