TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి
TGTET : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET) కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 15 ప్రారంభమవుతుంది. ఇంట్లో పేపర్ 1 పేపర్ 2 కు కంప్యూటర్ వేస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 150 మార్కులు పోయి ఉంటుంది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇవ్వడం జరిగింది చూడండి.

ముఖ్యమైన తేదీ వివరాలు :
ఆన్లైన్ దరఖాస్తు ఫారం : 15 ఏప్రిల్ 2025
దరఖాస్తు చివరి తేదీ : 30 ఏప్రిల్ 2025
హాల్ టికెట్ : 09 జూన్ 2025
ఫలితాలు విడుదల : 22 జులై 2025
టేట్ ఎగ్జామినేషన్ ఫ్రీ డీటెయిల్ : మొదటి పేపర్-1 అప్లై చేసుకోవడానికి 750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పేపర్ 2 లో 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అర్హత మార్కులు : టెట్ లో మొత్తం 150 మార్కులకి పరీక్ష ఉంటుంది. అందులో జనరల్ పర్సన్స్ 60% నుంచి 90% మార్కులు సాధిస్తే టి ఆర్ టి డి ఎస్ సి కి క్వాలిఫై అవుతారు. 50 నుంచి 75 మార్కులు సాధిస్తే బీసీ అభ్యర్థులు క్వాలిఫై అవుతారు. 40 నుంచి 60 శాతం మార్పులు సాధిస్తే ఎస్సీ ఎస్టీ దివాంగులు క్వాలిఫై అవుతారు.
దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలి
అర్హత కలిగిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🔥AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు