12th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CRRI Notification 2025 | latest Junior Secretary Assistant Apply Now
CSIR CRRI Junior Secretary Assistant Notification 2025 :
హలో ఫ్రెండ్స్… కేవలం 12 పాస్ అయిన అభ్యర్థులకు… కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ & సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR CRRI) జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలు 246 పెర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు 12th అర్హతతో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి 21 ఏప్రిల్ 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

CSIR CRRI Junior Secretary Assistant Notification లో విద్యా అర్హత, సెలక్షన్ ప్రాసెస్, వయస్సు, పరీక్ష విధానం & జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ పేరు :
ఈ CSIR CRRI Junior Secretary Assistant Notification 2025 లో జాబ్స్ ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ & సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR CRRI) నుంచి డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు.
మొత్తం ఖాళీ వివరాలు
CSIR CRRI Junior Secretary Assistant Notification Notification 2025 లో మొత్తం 246 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ ఖాళీలైతే ఉన్నాయి.
అభ్యర్థి వయసు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోకుండా అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాలలో మధ్యలో ఉంటే సరిపోతుంది. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు & 3 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులు అప్లై చేస్తే ఏజ్ రిలాక్షన్స్ అనేది ఉంటుంది.
విద్యా అర్హత వివరాలు
ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి 12th పాస్ అయితే అప్లై చేసుకుంటే సొంత జిల్లా లో ఉద్యోగం వస్తుంది.
నెల జీతము :
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 19,900/- to 81,100/- జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము :
ఎస్సీ ఎస్టీ దివాంగులకు మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులందరూ కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈ నోటిఫికేషన్ లో 21-04-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అలసమైతే దరఖాస్తు ఆక్సెప్ట్ చేయదు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
CSIR CRRI Junior Secretary Assistant Notification 2025 పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లికేషన్ ఎలా చేసుకోవాలి
అర్హత కలిగిన అభ్యర్థులు https://crridom.gov.in/recruitment ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑 online apply link click here
🔥AP intermediate supplementary exams 2025 Date : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు
🔥TS ఇంటర్ ఫలితాలు 2025 | ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలపై తేదీ పై ప్రత్యేక ప్రకటన
,