AP Inter supplementary : మే 12 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ

AP Inter supplementary : మే 12 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ

AP Inter supplementary 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter supplementary exam schedule 2025 : ఆంధ్రప్రదేశ్ మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ సంవత్సరం రెండు సంవత్సరం సంబంధించిన విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, మరియు ప్రాక్టీస్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 01 తేదీ వరకు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. పరీక్షలు 2 సెక్షన్ లో ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 9AM నుంచి 12PM మధ్యలో ఉంటుంది. రెండు సెక్షన్ 2PM నుంచి 5PM మధ్యలో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 12 మే 2025 to 20 మే 2025 వరకు జరగనున్నాయి.

*12 మే 2025- సెకండ్ లాంగ్వేజ్
*13 మే 2025 – ఇంగ్లిష్
*14 మే 2025- మ్యాథ్స్-1A, 2A, బోటని, సివిక్స్
*15 మే 2025- మ్యాథ్స్- 1B, 2B, జువాలజీ, హిస్టరీ
*16 మే 2025- ఫిజిక్స్, ఎకనామిక్స్
*17 మే 2025- కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ
*28 మే 2025 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.

🔥TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి

🔥Govt Jobs : లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ | NDTL Technical Assistant Notification 2025 | latest latest government job notification online now

🔥Govt Jobs : లాబొరేటరీలో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ | NDTL Technical Assistant Notification 2025 | latest latest government job notification online now

🔥AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *