AP EAPCET 2026 Counselling Schedule : ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్.. ఎలా ఉంటుంది.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే!

AP EAPCET 2026 Counselling Schedule : ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్.. ఎలా ఉంటుంది.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే!

AP EAPCET 2026 Counselling Schedule Dates | AP Eamcet Counselling 2026 Process Step By Step latest News : AP EAPCET 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ 7 స్టెప్ లో ఉటుంది. త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ తేదీలు విడుదల కానున్నాయి. ఇందులో ముఖ్యంగా మొదట పే ప్రాసెసింగ్ ఫ్రీ Next సర్టిఫికెట్ వెరిఫికేషన్ Next కాండిడేట్ రిజిస్ట్రేషన్ Next ఆప్షన్ ఎంట్రీ Next ప్రింట్ లిస్టు Next అలాట్మెంట్ ఆర్డర్ next కాలేజీ రిపోర్టింగ్ ఇలా ఏడు స్టెప్పులు ఉంటాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ చాలా ఈజీగా ఉంటుంది. 

దశ 1 : నమోదు మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చెల్లించవలసి ఉంటుంది.
హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి. నమోదు & చెల్లింపు, పుట్టిన తేదీని నమోదు చేయండి. అన్ని ప్రాథమిక సమాచారాన్ని తనిఖీ చేయండి. తనిఖీ చేసి కొనసాగించండి. ప్రాసెసింగ్ ఫీజు – 1200/- ఓసీ, బీసీ 600/- ఎస్సీ, ఎస్టీ చెల్లింపు పూర్తయ్యాక చెల్లింపు రసీదును డౌన్‌లోడ్ చేసుకోండి.

దశ 2 :  సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఇందులో పూర్తిగా ఆన్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ స్పెషల్ క్యాటగిరీ రిజర్వ్ కలిగిన అభ్యర్థులు మాత్రమే ఆఫ్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా కంప్లీట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో ఉంటాయి. అందులో విద్యార్థి ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, SSC మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్ షీట్, 6th to 12th స్టడీ సర్టిఫికేట్, TC, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్సి ప్రూఫ్ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల ధృవీకరణ (PWD, కాప్, క్రీడలు & ఆటలు, NCC, ఆంగ్లో ఇండియా) ఈ అభ్యర్థులు మాత్రమే ఆఫ్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

దశ 3:  కాండిడేట్ రిజిస్ట్రేషన్ (CANDIDATE REGISTRATION) : AP EAPCET 2026 ధృవీకరణ పత్రం ధృవీకరణ తర్వాత అభ్యర్థి నమోదు (అధికారిక లింక్) పైన క్లిక్ చేయండి OTPని రూపొందించండి, లాగిన్ చేయండి.

దశ 4:   ఆప్షన్ ఎంట్రీ (Option Entry) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 210 కాలేజీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనటువంటిది ఆప్షన్ ఎంట్రీ, ఇందులో ఎక్కువ కాలేజీ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు నచ్చినటువంటి కాలేజస్ లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.

దశ 5: ప్రింట్ లిస్టు (Print List) :వెబ్ ఆప్షన్ లో మీరు సెలెక్ట్ చేసినటువంటి కాలేజ్ మరియు ప్లేస్ ని చెక్ చేసుకుని ఫైనల్ గా సబ్మిట్ చేయండి. అందులో ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఎడిట్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి.

దశ 7: అలాట్మెంట్ ఆర్డర్ (Seat Allotment) : కౌన్సిలింగ్ఆయన తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ లో ఏ కాలేజ్, ఏ సబ్జెక్టు & ఎంత ఫీజు అనే డీటెయిల్ అనేది వస్తుంది. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినట్లయితే కంప్లీట్ గా గవర్నమెంట్ పే చేస్తుంది.

దశ 8: కాలేజీ రిపోర్టింగ్ : సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సైలెంట్ గా ఉండకూడదు. ఆన్లైన్లో కూడా రిపోర్ట్ చేయాలి అలానే ఫిజికల్ గా కూడా కాలేజ్ కి వెళ్లేసి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా పూర్తిగా ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది.

AP EAPCET 2026 కౌన్సిలింగ్ అవసరమైన డాక్యుమెంట్స్‌ ఇవే

AP EAPCET 2026 ర్యాంక్ కార్డ్

• హాల్ టికెట్

• 10th క్లాస్ మార్క్ షీట్ మెమో

• ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)

• 10+2 మార్క్స్ మెమో

• 6th to 12th స్టడీ సర్టిఫికేట్

• ఆధార్ కార్డు

• ఆదాయ ధ్రువీకరణ పత్రం

•EWS సర్టిఫికెట్

• కుల ధ్రువీకరణ పత్రం

•నివాస ధ్రువీకరణ పత్రం

•PWD, CAP, Sports & Games, NCC & Anglo India పై డాక్యుమెంట్ అన్ని కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

🛑AP EAPCET 2026 Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *