UPI వినియోగదారులకు బిగ్ అలర్ట్.. UPI పేమెంట్స్ పై చార్జీలు బిల్లు లోకసభ ఆమోదం… సామాన్యులపై చార్జీలు ఉంటాయా?..
Lok Sabha Approves Bill on UPI Payment Charges 2026 Latest News : UPI పేమెంట్స్ చార్జీలు ఎవరికి వర్తిస్తాయి.. పేమెంట్ చేసే వారికి, డబ్బులు స్వీకరించే వారికి ఈ చార్జీలు వర్తించవని కేంద్రం చెబుతుంది. అయితే లోకసభలో ఆమోదించిన పేమెంట్ అండ్ సెటిల్మెంట్ స్కీం యాక్ట్ 2007 ప్రకారం వినియోగదారుల నుంచి పేమెంట్స్ స్వీకరించిన వ్యాపారి.. బ్యాంకులకు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు రుసుము చెల్లించాలి. దీనినే మర్చంట్ డిపాజిట్ రేట్ (MDR) అని అంటారు. ఈ కామర్ సంస్థలకు చేసే UPI పేమెంట్ లపై MDR విధించే అవకాశం ఉంది.

సామాన్య పై UPI చార్జెస్ ఉంటాయా.. టాక్స్ అమెండ్ మెంట్ బిల్లు ప్రకారం కేంద్రం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ 2007 ను సవరించింది. దీంతో ఎక్కువ విక్రదాయాలకు (₹1.5 కోట్లపై టర్నోవర్) UPI ద్వారా 2000 పేమెంట్ అందితే బ్యాంకు మర్చువల్ డిస్కౌంట్ రేట్ చార్జెస్ చేసేందుకు అనుమతించింది. దీని ద్వారా సామాన్యులకు, చిరు వ్యాపారస్తులకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. యూపీఐ పేమెంట్ లో బ్యాంకు పై ఏటా ₹20 వేలకోట్ల భారం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
UPI పేమెంట్స్ పైన చార్జీలు వసూలు బిల్లును లోకసభ ఆమోదం.. UPI పేమెంట్స్ పైన చార్జీలు విధించే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ 2007 చట్ట సవరణ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే దీనికి ఆమోదం తెలిపారు ఇకపై చార్జీలు వసూలు పూర్తిగా అధికారం బ్యాంకుకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ బిల్లు రాజ్యసభకు పంపి అక్కడ ఆమోదిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి రాజుముద్ర ద్వారా అమల్లోకి వచ్చి అవకాశం ఉంటుంది.


