నవోదయ విద్యాలయలో EXAM లేకుండా జాబ్.. అప్లై ఇమెయిల్ చేస్తే చాలు | Navodaya Vidyalaya Samiti Recruitment 2026 Apply Now

నవోదయ విద్యాలయలో EXAM లేకుండా జాబ్.. అప్లై ఇమెయిల్ చేస్తే చాలు | Navodaya Vidyalaya Samiti Recruitment 2026 Apply Now

Navodaya Accountant & Project Scientist Notification 2026 : నవోదయ విద్యాలయ సమితి లో విజ్ఞాన జ్యోతి ప్రాజెక్ట్ లో ఒక సంవత్సరం కాలానికి ప్రాజెక్ట్ సైంటిస్ట్-I & అకౌంటెంట్ కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగుల కోసం అరోఫైనా అభ్యర్థులను ఈమెయిల్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

•పోస్ట్ పేరు : ప్రాజెక్ట్ సైంటిస్ట్-I & అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత :

•ప్రాజెక్ట్ సైంటిస్ట్-I : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో డాక్టరేట్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైనది.

అకౌంటెంట్ : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.కామ్. కావలసినవి: ప్రభుత్వ / అర్ధ-ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థలో అకౌంట్స్ పనిలో మూడు సంవత్సరాల అనుభవం.

•వయోపరిమితి : 10.08.2026 నాటికి వయస్సు 18-40 సంవత్సరాలు.

నెల జీతం : ప్రారంభ జీతం నెలకు రూ.40,000/- to 56,000/- ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి : ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అనుబంధం-Iలో ఇవ్వబడిన ఫార్మాట్‌లో, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, విజ్ఞాన్ జ్యోతి, NVS, నోయిడా వారికి 10 ఆగస్టు, 2026 లోగా vigyanjyotinvs@gmail.com అనే ఈమెయిల్ ద్వారా సమర్పించవలసిందిగా కోరడమైనది.

ముఖ్యమైన తేదీ వివరాలు

•దరఖాస్తు ప్రారంభ తేదీ : 07/08/2026

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 10/08/2026

🛑Notification Pdf Click Here

🛑 Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *