SSC MTS Recruitment 2025 : 10th అర్హతతో SSC MTS నోటిఫికేషన్ వచ్చేసింది
SSC MTS Recruitment 2025 Notification OUT : Check Eligibility, Salary & Other All Details in Telugu
SSC MTS Vacancy 2025 Recruitment Out @ssc.gov.in Today, Check Multi Tasking Staff & Havaldar Post all details in Telugu : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (CBIC & CBN) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో1075 హవల్దార్ పోస్టులు ఉండగా, MTS పోస్టులపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ కోసం అధికార వెబ్సైట్లో 26 నుంచి 2025 దరఖాస్తు ఓపెన్ కావడం జరిగింది. MTS పోస్టులకు వయసు 18 to 25 సంవత్సరాలు, హవల్దార్ పోస్టులకు 18-27 సంవత్సరాలు మధ్య ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & హవల్దార్ పోస్టుల అర్హత జీతము మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్లు పూర్తిగా ఇవ్వడం జరిగింది.
SSC MTS Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా అధికారికంగా SSC MTS ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం 1075 ఉద్యోగులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & హవల్దార్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. SSC MTS ఉద్యోగులకు కేవలం 10వ తరగతి పాసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు మన సొంత రాష్ట్రంలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు 26 జూన్ 2025 నుంచి 24 జూలై 2025 లోపల https://ssc.gov.in మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & హవల్దార్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
SSC MTS Notification 2025Out :
ఖాళీ వివరాలు, విద్యా అర్హత, పరీక్ష విధానము, ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాల కోసం SSC MTS అధికారక నోటిఫికేషన్ సంప్రదించవచ్చును. ssc.gov.in ఇందులో తాజాగా తీసుకురా ఫోటో మరియు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ బుక్ కేవలం 10వ తరగతి పాస్ అయిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు SSC MTS నోటిఫికేషన్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కింద షాట్లో ఇవ్వడం జరిగింది చూడండి.
సంస్థ పేరు :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా MTS జాబ్స్ నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 18 to 25/ 27 Yrs
మొత్తం పోస్ట్ :: 1075
దరఖాస్తు ప్రారంభం :: 26 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://ssc.gov.in/login లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
SSC MTS ఉద్యోగ నోటిఫికేషన్ లో ముఖ్యమైన తేదీ వివరాలు : SSC MTS ఉద్యోగుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన పరిమిత సమయంలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
*ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీలు : 26-06-2025 నుండి 24-07-2025 వరకు
*ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం : 24-07-2025 (రాత్రి 3:00 గంటలు)
*ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ మరియు సమయం : 25-07-2025 (రాత్రి 3:00 గంటలు)
*దరఖాస్తు ఫారమ్ సవరణ కోసం విండో’ తేదీలు మరియు సవరణ ఛార్జీల ఆన్‌లైన్ చెల్లింపు తేదీలు : 29-07-2025 నుండి 31-07-2025 వరకు (రాత్రి 3:00 గంటలు)
*కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ : 20 సెప్టెంబర్-24 అక్టోబర్ 2025
*ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి : 1800 309 3063 (టోల్ ఫ్రీ)
SSC MTS ఖాళీలా వివరాలు (SSC MTS Notification 2025) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS) మరియు హవల్దార్ ఉద్యోగుల కోసం అధికారికంగా 1075 ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగులకు కేవలం 10వ తరగతి పాస్ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. MTS ఉద్యోగులకు సంబంధించి కచ్చితంగా వేకెన్సీ వివరాలు ఇవ్వలేదు. హౌల్దార్ పోస్ట్లు జోన్ వయసుగా 1075 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
SSC మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS) మరియు హవల్దార్ ఉద్యోగుల కోసం https://ssc.gov.in/login అధికార వెబ్సైట్ ద్వారా మరియు వివరాలు తెలుసుకోవచ్చు.
SSC MTS విద్యా అర్హత వివరాలు (SSC MTS Vacancy Education Qualification 2025 all details in Telugu )
SSC MTS ఉద్యోగుల కోసం కింద విధంగా అర్హత మరియు పూర్తి వివరాలు కలిగి ఉండాలి.
SSC MTS ఉద్యోగుల కోసం భారతీయ పౌరుడై ఉండాలి. MTS & హవాల్దార్ ఉద్యోగుల కోసం కేవలం 10వ తరగతి పాసిన అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయసు : SSC MTS ఉద్యోగుల కోసం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. & హవాల్దార్ ఉద్యోగుల కోసం 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోపరిమితి కలిగి ఉంటుంది.
SSC MTS ఉద్యోగుల దరఖాస్తురుసుము: ఎస్ఎస్సి MTS నోటిఫికేషన్ లో జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజులు రూ 100/- ఉంటుంది. మిగిలిన SC/ST/PwD/స్త్రీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు.
SSC MTS ఉద్యోగుల కోసం ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, CBT, PET, PST ద్వారా సెలక్షన్ చేస్తారు. ఎత్తు 157.5 సెం.మీ (పురుషుడు) 152 సెం.మీ (స్త్రీ) ఛాతీ 81–86 సెం.మీ (5 సెం.మీ విస్తరణతో) వర్తించదు నడక 15 నిమిషాల్లో 1600 మీటర్లు (పురుషులు) 20 నిమిషాల్లో 1 కి.మీ (స్త్రీ) పూర్తి చేయవలసి ఉంటుంది.
SSC MTS ఉద్యోగాలకు నెల జీతం : SSC MTS ఉద్యోగుల కోసం లెవల్ 1 లో జీతం ఇస్తారు. ఈ ఉద్యోగుల కోసం బేసిక్ రూ. 18,000/- to రూ.56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు. శాలరీ తో పాటు other అలివేషన్స్ DA, HRA, TA ఉంటాయి.
SSC MTS అప్లికేషన్ విధానము : SSC MTS ఉద్యోగుల కోసం ఆన్లైన్లో 26 జూన్ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే చివరి తేదీ 24 జూలై 25 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. మరిన్ని విడుదల కోసం కింద అబ్సల్ వెబ్సైట్ ని అలానే అబ్సెల్ పిడిఎఫ్ ని చూసి తప్పనిసరిగా అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
- Govt Jobs : కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest TGPSC Assistant Environmental Engineer In Telangana Pollution Control Board Notification 2026 Apply Now
- Latest Jobs : రవాణా, రహదారులు మరియు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TGPSC Roads & Buildings Department Job Notification 2026 Apply Now
- District Court Jobs : జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| District Legal Services Authority Junior Assistant Notification 2026 Apply Now
- TGPSC Jobs : ఈరోజే మూడు నోటిఫికేషన్ విడుదల.. త్వరలో 3800 పోస్టులకు నోటిఫికేషన్
- No Exp : కొత్తగా విద్యా శాఖలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest IISC Administrative Assistant regular Notification 2026 Apply Now
- Talliki Vandanam scheme 2026 : తల్లికి వందనం. వస్తుందా? రాదా? ఇలా ఈజీగా మొబైల్ లో చెక్ చేసుకోండి
- Librarian Jobs : ప్రభుత్వ పాఠశాలలలో లైబ్రరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Gopalganj TGT & Librarian Job Notification 2026 Apply Now
- No Fee : 10th, 12th అర్హతతో ప్రభుత్వ కళాశాలలో MTS, క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది| College of Defence Management Civilian Motor Driver, Cook, MTS & Steno Gde-ll Notification 2026 Apply Now

