KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
Night Watchman & Cook Jobs In KGBVS : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
Night Watchman & Cook Jobs In KGBVs : బోయిన్పల్లి కేజీబీవీలో హెడ్ కుక్ (1), చందుర్తి కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ (1), ముస్తాబాద్ కేజీబీవీలో అటెండర్ (1), రుద్రంగి. కేజీబీవీలో అసిస్టెంట్ కుక్(1), వేములవాడ రూరల్ కేజీబీవీ మర్రిపల్లిలో అసిస్టెంట్ కుక్(1), ఎల్లారెడ్డిపేట కుక్ ( 1), బోయిన్పల్లి అసిస్టెంట్ కుక్ కేజీబీవీ అల్మాస్పూర్ లో టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో అసిస్టెంట్ (2), ఇల్లంతకుంట టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో వాచ్ ఉమెన్(1), కోనరావుపేట టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో అసిస్టెంట్ కుక్ (1) ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ తమ మండల కేంద్రాల్లోని విద్యా వనరుల కేంద్రాల్లో ఈ నెల 25 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సూచించారు.
🛑Notification Pdf Click Here
- Railway Jobs : కొత్త గా రైల్వేలో త్వరలో 4,098 ఖాళీలతో మరో నోటిఫికేషన్ | RRB JE Recruitment 2026
- Indiramma Houses Scheme : నేటి నుంచి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే !
- తల్లికి వందనం.. రేపు అకౌంట్లలోకి డబ్బులు… రావాలంటే?.. ఈ తప్పు చేయకండి.. Thalliki Vandanam Scheme 2026 Release Funds & Eligibility Status Check Online
- ఏపీ గ్రామ పేదలకు ఇళ్లలపై.. సూపర్ గుడ్ న్యూస్.. అర్హులు వీరే త్వరలో PMAY Gramin AP eligible Beneficiaory list 2026
- గ్రామీణ PNB Bank భారీ రిక్రూట్మెంట్, తెలుగు రావాలి | Latest PNB Bank LBO Notification 2026 Apply Now
- Exam లేకుండా Anganwadi Jobs : మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. మరో కొత్త జిల్లాలో అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- లైబ్రరీ నోటిఫికేషన్ విడుదల | Latest Govt Jobs | IITH Library Trainee Notification 2026 Apply Now
- Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు పథకం క్యూర్ పరిధిలో ఇళ్ల స్కీమ్.. రూల్స్ ఇవే
- తల్లికి వందనం వస్తుందా? రాదా? మొబైల్ లో ఎలిజిబులిటీ స్టేటస్ చెక్ చేసుకోండి.. Thalliki Vandanam Scheme 2026 Eligibility Status Check Online

