Annadata Sukhibhav : ఏడాదికి రూ.20,000 వారికీ మాత్రమే.. అన్నదాత సుఖీభవ పథకం.. ఇలా చేయాలన్న అధికారులు
Annadata Sukhibhav-PM Kisan scheme : ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలు 90% ఈ కేవైసీ పూర్తి చేశారని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి అధికారులు ప్రకటించారు.
భూమి లేని ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారికంగా ప్రకటించారు.
రైతులు సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్ & ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ స్కీమ్ వర్తిస్తుందని, వారు జిల్లాలో రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.
- నవోదయ విద్యాలయలో EXAM లేకుండా జాబ్.. అప్లై ఇమెయిల్ చేస్తే చాలు | Navodaya Vidyalaya Samiti Recruitment 2026 Apply Now
- విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి 12,000 స్కాలర్షిప్.. వెంటనే అప్లై చేసుకోండి | NMMSS Scholarship 2026
- 10th అర్హతతో అత్యవసర ఉద్యోగ భర్తీ.. HYDRAA లో అసిస్టెంట్ అండ్ డ్రైవర్ ఉద్యోగ నియామక భర్తీ
- AP కో-ఆపరేటివ్ బ్యాంకులలో 338 ఉద్యోగుల దరఖాస్తుకు గడువు పొడిగింపు | AP DCCB Staff Assistant Post 2026
- PhonePe : వినియోగదారులకు గుడ్ న్యూస్. కొత్తగా FD, డైలీ RDలను లాంచ్ చేసిన ఫోన్ పే…
- ఈ కేవైసీ e-KYC లేకుంటే గ్యాస్ కట్.. మీ మొబైల్ లో 5 నిమిషాలలో ఈకే వేసి ఇలా చేయండి | LPG Gas Cylinder e-KYC in Mobile step by step process
- ఏపీలో కొత్త పథకం ప్రారంభం.. నేడు వారందరి అకౌంట్లలోకి రూ.25వేలు జమ | AP Netannaku Sevalo Scheme 2026 Today Release

