Agriculture Jobs : 10th అర్హతతో MTS ఉద్యోగాలు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
NIPHM MTS Job Recruitment 2025 Agriculture Jobs : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ లో భారతదేశంలోని వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, రిజిస్ట్రార్, ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

NIPHM దరఖాస్తు ప్రొఫార్మాతో పాటు విద్యార్హతలు, అనుభవం, వయస్సు మరియు ఇతర అర్హత ప్రమాణాలు మొదలైన వివరాలను వెబ్ http://niphm.gov.in నుండి యాక్సెస్ చేయవచ్చు.
NIPHM ఉద్యోగుల కోసం 10వ తరగతి, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. రాతప్రక్ష మరియు ఇంటర్వదనంగా సెలక్షన్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెలకు 18 వేల నుంచి 209200/- మధ్యలో నెల జీతం ఇస్తారు
NIPHM నోటిఫికేషన్ లో అప్లై ఆఫ్ లైన్ లో చేసుకోవాలి. మొత్తం పోస్టులు ఏడు పోస్టులు ఉన్నాయి. వయస్సు 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఫీజు 295 నుంచి 590 మధ్యలో ఉంది. అప్లికేషన్ ఆఫ్ లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి చివరి తేదీ 01 జూన్ 2025.
చిరునామా : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, రాజేంద్రనగర్ హైదరాబాద్ తెలంగాణ PIN-500030.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను
🔥CPRI Recruitment 2025 : విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
🔥Latest Jobs : జైళ్ల శాఖలో 10వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల