CBSE ఫలితాలు విడుదల ఎప్పుడంటే | CBSE 10th, 12th Results Official Live 2025 | CBSE 12th Results Date
CBSE 10th, 12th Results 2025 Date : CBSE 10th, ఇంటర్ ఫలితాలను అధికారికంగా మే రెండో వారంలో విడుదల చేస్తామని తెలియజేశారు.
CBSE బోర్డు పరీక్షల ఫలితాలు టెన్త్ క్లాస్ 12th క్లాస్ సంబంధించి మే రెండో వారంలో విడుదల చేస్తామని అధికారికంగా క్లియర్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు అందరూ ఎదురుచూస్తున్నారు. ఆరో తేదీన విడుదల అవుతాయని తెలియజేసినటువంటి న్యూస్ అంతా ఫేక్ అని CBSE బోర్డు వెల్లడించడం జరిగింది.

సోషల్ మీడియాలో వస్తున్నటువంటి 6వ తేదీన విడుదలవుతాయని న్యూస్ తప్పు.. మే రెండో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈ ఏడాది సిబిఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 44 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పదో తరగతి పరీక్షలు 24.12 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 17.88 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలు రాశారు.
CBSE ఫలితాలు ఎప్పుడు?
సీబీఎస్సీఈ ఫలితాలు టెన్త్ 12 ఫలితాలు విడుదల సంబంధించి బోర్డు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. 2023, 2024 మే రెండో వారంలో విడుదల చేయడం జరిగింది. దీంతో ఈసారి కూడా మే రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని అంచనా మాత్రమే. మరిన్ని వివరాల కోసం మన వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.