Anganwadi Jobs : మెనీ అంగన్వాడి టీచర్ పోస్టులకు పదోన్నతి
Mini Anganwadi teacher promotion : తెలంగాణ ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3989 మినీ అంగన్వాడి టీచర్లకు పదోన్నతి కల్పిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాంతో పాటు వేతనం కూడా పెంచడం జరిగింది.
ప్రస్తుతం మినీ అంగనవాడి టీచర్ కు 7,800/- రూపాయలు జీతం ఇస్తుంది. పదోన్నతి కల్పిస్తూ 13,650/- జీతం పెరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తుంది.
మినీ అంగన్వాడీ టీచర్లు పదోన్నతి జీతం ఏప్రిల్ నెలలో నుంచి వర్తిస్తుందని తెలియజేస్తున్నారు.