AP 10th Class Results 2025 Date : ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల ఈనెల 23వ తేదీన మొబైల్ లోనే సులువుగా చెక్ చేసుకోవచ్చు
AP SSC Results 2025 Date : ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి రిజల్ట్స్ విడుదల విద్యాశాఖ మంత్రి చేయడం జరిగింది. ఇటీవలే మూల్యాంకనం పూర్తి కావడం జరిగింది. ఈనెల 23వ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే
AP 10th Class Results 2025 Date : ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి చేసింది. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 6,19,275 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఇందులో ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులు 5,64,064 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే తెలుగు మీడియం చదివిన విద్యార్థులు 51,069 మంది పరీక్ష రాశారు. విద్యార్థులు తమ ఫలితాలను వాట్సాప్ (9552300009) ద్వారా లేదా అధికార వెబ్సైట్ ద్వారా https://www.bse.ap.gov.in/ ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు 10వ తరగతి ఫలితాలు చెక్ చేసుకునేది ఎలా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వాట్సాప్ లో 9552300009 అనే వాట్సాప్ ద్వారా ఫలితాలు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ లో వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని సెండ్ చేయండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని అందులో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అని క్లిక్ చేసినట్లయితే, అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పిడిఎఫ్ లో షార్ట్ మేము వస్తుంది. లేదా Official వెబ్సైట్ ద్వారా https://www.bse.ap.gov.in/ తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఈజీగా రిజల్ట్స్ అనేది తెలుసుకోవచ్చు. తమ ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.