10th అర్హతతో తెలంగాణ RTC లో 3038 ఉద్యోగాలకు అర్హత వీరే…
TGSRTC Notification 2025 : తెలంగాణ లో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి 3038 ఉద్యోగుల కోసం విడుదల చేసేందుకు సన్నిహిధాలు చేయడం జరిగింది.

Telangana state Road Transport Corporation (TGSRTC) నుండి 3036 ఉద్యోగుల భర్తీ ప్రభుత్వం నుంచి అనుమతి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ త్వరలోనే రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా పురుషులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి, 12th, డిగ్రీ అర్హత ఉన్నట్లయితే సరిపోతుంది.
TGSRTC లో 3038 ఉద్యోగుల కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో డ్రైవర్లు – 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) – 114, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) – 84 ఉద్యోగాలను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్మేనేజర్ – 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ – 18, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 23, సెక్షన్ ఆఫీసర్ – 11 అకౌంట్స్ ఆఫీసర్ – 6 ఉద్యోగాలను టీజీపీఎస్సీ భర్తీ చేస్తారు. మెడికల్ ఆఫీసర్స్(జనరల్)- 7, మెడికల్ ఆఫీసర్స్(స్పెషలిస్టు) – 7 మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జాబ్ లో చేరగానే 30,000/- to 50,000/- మధ్యలో శాలరీ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఈ TGSRTC నోటిఫికేషన్ 3038 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు.
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగ వివరాలు కింద విధంగా ఉన్నాయి :
*డ్రైవర్లు : 2000
*శ్రామిక్ : 743
*డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) : 114
*డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) : 84 పోస్టులు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు.
*డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్మేనేజర్ :25
*అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ : 18
*అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) :23
*సెక్షన్ ఆఫీసర్ : 11
*అకౌంట్స్ ఆఫీసర్ : 6 ఉద్యోగాలను టీజీపీఎస్సీ భర్తీ చేస్తున్నారు.
*మెడికల్ ఆఫీసర్స్(జనరల్) : 7
*మెడికల్ ఆఫీసర్స్(స్పెషలిస్టు) :7 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ త్వరలో భర్తీ చేస్తామని తెలియజేస్తున్నారు.
🛑Full Notification Pdf Click Here