Agniveer Result 2026 Release : అగ్ని వీరు ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
Agniveer Result 2026 Release : ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ కామన్ ఎంట్రీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థులు జాయిన్ ఇండియన్ ఆర్మీ అధికార వెబ్సైట్ https://www.joinindianarmy.nic.in లో వెళ్లి అగ్ని సెలక్షన్ వెళ్లి రిజల్ట్స్ సెలక్షన్ చేసుకుని రిజల్ట్స్ Pdf డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ క్లర్క్ జనరల్ డ్యూటీ ట్రేడ్ మాన్స్ ఉమెన్ మిలటరీ పోలీస్ కేటగిరీకి సంబంధించి 01 జనవరి నుంచి 16 జనవరి మధ్యలో జరిగిన పరీక్షలు ఫలితాలు ఈ రోజు విడుదల చేశారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పత్రాల ధ్రువీకరణ & వైద్య పరీక్షలు త్వరలో షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది.

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (CEE) 01 జూన్ నుంచి 16 జూన్ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్ మాన్, క్లర్క్, ఉమెన్ మిలటరీ పోలీస్, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ & ట్రేడ్ మాన్ తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. అగ్ని రిజల్ట్స్ ఈ కింద విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అగ్ని వీర్ రిజల్ట్స్ 2026 ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు
1. విద్యార్థులు https://www.joinindianarmy.nic.in ఓపెన్ చేయండి.
2. హోం పేజ్ లో Agniveer CEE Result 2026 అని లింకు పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ARO ఎంపిక చేసుకోండి.
3. మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. విద్యార్థులు తమ రోల్ నెంబరు సర్చ్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు కోసం ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

🔥Agniveer Result 2026 Direct Link

