Telangana Inter Results 2025 : TS ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు…ఫలితాల మొబైల్ లో చెక్ చేసుకోండి!!
Ts Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలు ప్రకటిస్తారు. మొబైల్ ద్వారానే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఈజీగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాలు చెక్ చేసుకునే విధానము : ముందుగా మీ మొబైల్లో https://tgbie.cgg.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒక క్లిక్ లోనే షార్ట్ మెమో ఓపెన్ అవుతుంది. అందులో ప్రింట్ అవుట్ ఇవ్వచ్చు. లేదా పిడిఎఫ్ లో సేవ్ చేసుకోవచ్చు.