ICDS Anganwadi Vacancy : 10th, 12th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మరియు హెల్పర్ పోస్టులు
TS ICDS Anganwadi AWT/AWH Recruitment 2026 in Telugu Last Date : తెలంగాణ లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఐ.సి.డి.యన్ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా & మహబూబ్నగర్ జిల్లా పరిధిలో అంగన్వాడీ టీచర్ & అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆర్హత గల అభ్యర్థులు జులై 6 వరకు అప్లై చేసుకోవాలి.

ఖాళీల వివరాలు..
1. అంగన్వాడీ టీచర్ : 124
2. అంగన్వాడీ హెల్పర్ : 113
మొత్తం పోస్టుల సంఖ్య: 241
అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత పదవ తరగతి లేదా 12th క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: అంగన్వాడీ టీచర్ పోస్టుకు రూ.11,500/- & అంగన్వాడీ హెల్పర్ పోస్టులు రూ. 7,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ: విద్య అర్హత మెరిట్ ఆధారంగా, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 06.07.2026.
ఎలా అప్లై చేసుకోవాలి : దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో http://wdcw.tg.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెను. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది 06-07-2026 సాయంత్రం 5.00 గంటల వరకు. ఈ నోటిఫికేషన్ను రద్దు చేయుటకు, సవరించుటకు లేదా మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ ఉటుంది.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here

