KVS Admission Balvatika-2 2025 : కేంద్రీయ విద్యాలయ లో 2nd to 12th క్లాస్ తాత్కాలిక జాబితా విడుదల
KVS Admission Notification 2025 : విద్యార్థులకు శుభవార్త.. కేంద్రీయ విద్యాలయ సంగథన్ (KVS) 2025-26 విద్యా సంవత్సరానికి రెండవ తరగతి నుంచి 12వ తరగతి వరకు తొలి తాత్కాలిక అడ్మిషన్ జాబితా విడుదల చేయడం జరిగింది.
ఈ కేంద్రీయ విద్యాలయాల (KV Schools) ఏప్రిల్ 17వ తేదీన రెండవ తరగతి నుంచి 12వ తరగతి వరకు తాత్కాలిక అడ్మిషన్ జాబితా అధికారకంగా విడుదల చేయడం జరిగింది 17 ఏప్రిల్. 2025 26 విద్యాసంస్థల సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరిన్ని వివరాల కోసం https://kvsangathan.nic.in/en/ సంప్రదించవచ్చు.
KVS స్కూళ్లలో తాత్కాలుగా జాబితాలో పేర్కొన్న విద్యార్థులు ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 21 మధ్యలో కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలియజేస్తున్నారు.
కావలసినటువంటి పత్రాలు :
* విద్యార్థి వయస్సు ధ్రువీకరణ పత్రం (Date Of Birth)
* నివాస ధ్రువీకరణ పత్రం
* ముందు విద్యా సంస్థల సంబంధించి (TC)
KVS అడ్మిషన్ జాబితా 2025 ఎలా చెక్ చేసుకోవాలి
* https://kvsangathan.nic.in/en/ ముందుగా వెబ్సైట్ను ఓపెన్ చేయండి.
* తర్వాత ప్రొవిజినల్ అడ్మిషన్ లిస్టులో క్లాస్ 2 నుంచి క్లాస్ 12th వరకు Balvatika-2 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
* అందులో పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని, అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
గమనిక : లేదా మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో ఆ స్కూల్ ముందు వెళ్లి నోటి స్పోర్ట్స్ అతికించుకుంటారు మీ పేరు చెక్ చేసుకోవచ్చు. ఆ టైం లోపల మీరేం చేయాలంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి..