AP DSC Notification 2025 : ఏపీ  మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

AP DSC Notification 2025 : ఏపీ  మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP MEGA DSC Notification 2025 Out : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ లో మెగా డీఎస్సీ-2025 విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 16,347 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేది నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP MEGA DSC Notification 2025 Release

మెగా డీఎస్సీ-2025 జూన్ 6వ తేది నుండి జులై 6 వ తేదీ వరకు సి.బి.టి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

16,347ఖాళీల వివరాలు:

డిస్ట్రిక్ట్ లెవల్ పోస్టులు
• స్కూల్ అసిస్టెంట్ : 7487
• సెకండరీ గ్రేడ్ టీచర్ : 6599
• PET: 02
• Total: 14,088

స్టేట్/ జోన్ లెవల్ పోస్టులు

• ప్రిన్సిపాల్ – 52
• PGT- 273
• TGT -1718
• PD-13
• PET – 172
• Total: 2259

ముఖ్యమైన తేదీ వివరాలు

నోటిఫికేషన్ విడుదల తేదీ : 20 ఏప్రిల్ 2025
ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు & అప్లికేషన్ గడువు : 20.04.2025-15-05-2025
మాక్ టెస్ట్ (నమూనా పరీక్ష) : 20.05.2025 నుండి
హాల్ టికెట్లు డౌన్లోడ్ : 30.05.2025 నుండి
పరీక్ష తేదీలు : 06.06.2025 to 06.07.2025

మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు 20.04.2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ Website (https://cse.ap.gov.in/ https://apdsc.apcfss.in) లో అందుబాటులో ఉంటుంది.

🛑AP DSC PGT, TGT Notification 2025

🛑AP DSC SGT Notification 2025

🔥Telangana Inter Results 2025 : TS ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు…ఫలితాల మొబైల్ లో చెక్ చేసుకోండి!!

🔥KVS Admission Balvatika-2 2025 : కేంద్రీయ విద్యాలయ లో 2nd to 12th క్లాస్ తాత్కాలిక జాబితా విడుదల

🔥School Jobs : ప్రభుత్వ సైనిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీ | Sainik School Kalikeri Non Teaching Job Recruitment Apply Online Now

🔥నిరుద్యోగులకు శుభవార్త.. GPO పోస్టులు కోసం డైరెక్ట్ రిక్రూమెంట్ 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *