TGSRTC Jobs : 10th అర్హతతో త్వరలో 3038 ఉద్యోగుల భర్తీ పోస్టులు వారిగా వివరాలు

TGSRTC Jobs : 10th అర్హతతో త్వరలో 3038 ఉద్యోగుల భర్తీ పోస్టులు వారిగా వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGSRTC Notification 2025 :  నిరుద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ద్వారా త్వరలో 3038 ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించడం జరిగింది.

పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే

* డ్రైవర్ ఉద్యోగాలు : 3000
* శ్రామిక్ ఉద్యోగాలు : 743 పోస్టులు
*డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) ఉద్యోగాలు : 84 పోస్టులు
*డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) ఉద్యోగాలు : 114 పోస్టులు
*డిపో మేనేజర్ ఉద్యోగాలు : 25 పోస్టులు
*అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగాలు : 18 పోస్టులు
*అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) ఉద్యోగాలు : 23 పోస్టులు
*సెక్షన్ ఆఫీసర్ (సివిల్) ఉద్యోగాలు 11 పోస్టులు
*అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలు : 6 పోస్టులు
*మెడికల్ ఆఫీసర్ జనరల్ ఉద్యోగాలు : 7 పోస్టులు
*మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు :7 పోస్టులు ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి.

TGSRTC లో అర్హత 10th, ITI, డిప్లమా, డిగ్రీ ఆ పైసలు అభ్యర్థులు అందరూ కూడా అవకాశం ఉంటుంది. రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 44 మధ్యలో వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫైనల్ లు వస్తాయి.

🔥AP DSC Notification 2025 : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

🔥Telangana Inter Results 2025 : TS ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు…ఫలితాల మొబైల్ లో చెక్ చేసుకోండి

🔥TS Inter Results 2025 : TSBIE ఇంటర్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింకు తనిఖీ చేసుకోండి

🔥School Jobs : ప్రభుత్వ సైనిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీ | Sainik School Kalikeri Non Teaching Job Recruitment Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *