TS Inter Results 2025 Date : ఇంటర్ ఫలితాలు విడుదల
TS Inter Results 2025 : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) ఇంటర్ పరీక్షలు ఫలితాలు 22 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి శ్రీముల్లా బట్టి విక్రమార్క విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తమ ఫలితాలను అధికారిక TGBIE వెబ్ సైట్ లో https://tgbie.cgg.gov.in/ ద్వారా విద్యార్థుల 9240205555 ద్వారా heldesk-ie@telangana.gov.in ద్వారా ఫలితాలలో చెక్ చేసుకోవచ్చని తెలియజేశారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించడం జరిగింది. అధికార వెబ్సైటు https://tgbie.cgg.gov.in/ ద్వారా తమ ఫలితాలను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.