Ration Card e-KYC : రేషన్ కార్డును తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయండి లేకపోతే మీ పేరు తొలగించడం జరుగుతుంది

Ration Card e-KYC : రేషన్ కార్డును తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయండి లేకపోతే మీ పేరు తొలగించడం జరుగుతుంది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ration Card e-KYC : ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి. ఈనెల చివరిలోపల e-KYC చేయాలి లేకపోతే మీ పేరు అందులో నుంచి తొలగించడం జరుగుతుంది. అన్ని పథకాలకు తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది అడుగుతుంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చెయ్యాలి.

e-KYC వేసి చేయడానికి చివరి తేదీ ఈనెల ఏప్రిల్ 30వ తేదీ మాత్రమే చివరి తేదీ ఇవ్వడం జరిగింది.

ఈ కేవైసీ కోసం ఆధార్ కార్డు, లింక్ అయిన మొబైల్ నెంబరు తీసుకొని పోవాలి. మీ వేలు ముద్ర వేసి e-KYC అనేది తప్పనిసరిగా చేయాలి. లేకపోతే వచ్చే నెల నుంచి నిత్యవసర వస్తువులలో ఇవ్వడంలో కూడా ప్రాబ్లం అవుతుంది. రేషన్ డీలర్ షాపు లేదా సచివాలయం వెళ్లేసి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page