Govt Jobs : కొత్త గా జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ నోటిఫికేషన్ | IIT Mandi Non Teaching Recruitment 2026

Govt Jobs : కొత్త గా జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ నోటిఫికేషన్ | IIT Mandi Non Teaching Recruitment 2026

IIT Mandi Non Teaching Recruitment 2026 Latest  Notification 2026 Apply Now :  ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (IIT) ద్వారా చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ & ఎస్టేట్ ఆఫీసర్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వైద్యాధికారి, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్ & జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వంటి వివిధ 11 నాన్ టీచింగ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు ప్రారంభ తేదీ 21/07/2026 నుంచి  దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 10/08/2026 లోపు ఆన్లైన్ లో https://iitmandi.ac.in/recruitments/non-teaching/ అప్లై చేసుకోవాలి.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (IIT) ద్వారా చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ & ఎస్టేట్ ఆఫీసర్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వైద్యాధికారి, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్ & జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జాబ్స్ కి 21/07/2026 నుంచి 10/08/2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Bachelor Degree, B. E. /B. Tech or M.Sc అర్హత కలిగి, 18-55 ఏళ్ల వయసు వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు 300/-  to 500/- మిగిలిన అభ్యర్థులందరికీ 500/- to 1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అర్హత సాధించిన అభ్యర్థులకు స్టార్టింగ్ బేసిక్ (₹రూ.₹25,500/- to ₹1,77,500/-) చెల్లిస్తారు. అభ్యర్థులు 21/07/2026 నుండి 10/08/2026 వరకు ఆన్‌లైన్‌లో IITM https://iitmandi.ac.in/recruitments/non-teaching/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ వివరాలు

•చీఫ్ మెడికల్ ఆఫీసర్ : 01

•ప్రాజెక్ట్ ఇంజనీర్ & ఎస్టేట్ ఆఫీసర్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : 01

•వైద్యాధికారి : 02

•టెక్నికల్ ఆఫీసర్ : 01

•జూనియర్ సూపరింటెండెంట్ : 04

•జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : 02

•కనీస విద్య అర్హత : 

చీఫ్ మెడికల్ ఆఫీసర్ : MBBS, తప్పనిసరి రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడంతో సహా. లేదా వైద్యశాస్త్రంలోని సంబంధిత శాఖలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. వైద్యశాస్త్రంలోని సంబంధిత విభాగంలో MD లేదా MS. పే లెవల్-12లోని పదవిలో సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల సర్వీస్ అనుభవం.

ప్రాజెక్ట్ ఇంజనీర్ & ఎస్టేట్ ఆఫీసర్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఇంజనీరింగ్ (సివిల్)లో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది.

వైద్యాధికారి : గుర్తింపు పొందిన ఆసుపత్రిలో కనీసం 01 సంవత్సరం అనుభవంతో పాటు, తప్పనిసరి రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన MBBS, లేదా వైద్యశాస్త్రంలోని సంబంధిత విభాగంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమాతో పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో కనీసం 01 సంవత్సరం అనుభవం లేదా వైద్యశాస్త్రంలోని సంబంధిత విభాగంలో MD లేదా MS.

టెక్నికల్ ఆఫీసర్ : బి.ఇ./బి.టెక్ లేదా ఎం.ఎస్.సి. (సి.ఎస్.ఇ./ఐ.టి.లో)/ఎం.సి.ఎ. తో పాటు 5 సంవత్సరాల సంబంధిత అనుభవం లేదా ఎం.టెక్. (సి.ఎస్.ఇ./ఐ.టి.లో) తో పాటు సంబంధిత రంగంలో 1 సంవత్సరం అనుభవం, ఫస్ట్ క్లాస్ లేదా తత్సమాన గ్రేడ్ (10-పాయింట్ల స్కేల్‌లో 6.5) మరియు నిలకడగా అత్యుత్తమ అకడమిక్ రికార్డ్. లేదా (ii) పైన పేర్కొన్న అర్హతతో ఇన్స్టిట్యూట్‌లో కనీసం 5 సంవత్సరాలు (స్థాయి 7) లేదా అంతకంటే ఎక్కువ కాలం టెక్నికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఉద్యోగులు.

జూనియర్ సూపరింటెండెంట్ : బ్యాచిలర్ డిగ్రీ (కనీసం 55% మార్కులు) మరియు 8 సంవత్సరాల సంబంధిత అనుభవం లేదా మాస్టర్ డిగ్రీ (కనీసం 55% మార్కులతో) మరియు 5 సంవత్సరాల సంబంధిత అనుభవం.

జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా మరియు లైబ్రరీ/లైబ్రరీ కంప్యూటరీకరణలో 05 సంవత్సరాల అనుభవం

వయస్సు :

• 13/09/2026 నాటికీ గరిష్ట వయసు 55 సంవత్సరాలలోపు ఉండాలి.

•నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో రూ.₹25,500/- to ₹1,77,500/- జీతం ఇస్తారు.

•అప్లికేషన్ ఫీజులు :: ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు 300/-  to 500/- మిగిలిన అభ్యర్థులందరికీ 500/- to 1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ :: పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

•ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు 21/07/2026 నుండి 10/08/2026 వరకు ఆన్‌లైన్‌లో IIT Mandi Non-teaching i.e., https://iitmandi.ac.in/recruitments/non-teaching/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21/07/2026

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 10/08/2026

🛑Notification Pdf Click Here

🛑Apply Online Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *