విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 24న విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు | AP School Holidays 2026
All Educational Institutions Holidays 2026 Student unions call Latest News : విద్యార్థులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి జూలై 24న శుక్రవారం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు విద్యార్థులు బందుకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. కారణాలు ఇవే..

NEET Question పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ తో ఎల్లుండి 24 జులై 2026 నా పలు విద్య సంఘాల విద్యా సంస్థల బందుకు పిలుపునిచ్చారు. దీనికి SFI, AISA, PDSU, NSUI, DYFI, AIYF తదితర రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలులో విద్యార్థులు బంద్కు విజయవంతం చేయాలని కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలు & విద్యాలయాలలో విద్యార్థులు మరియు అధ్యాపకులు & యాజమాన్యం జూలై 24న శుక్రవారం నాడు జరిగే బందులో చురుకుగా పాడుకోలేనని విజయవంతం చేయాలని విద్యా సంఘం నాయకులు గట్టిగా ప్రార్థించారు.


