తల్లికి వందనం నిధులు విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి | Thalliki Vandanam Scheme 2026 released

తల్లికి వందనం నిధులు విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి | Thalliki Vandanam Scheme 2026 released

Thalliki Vandanam Scheme 2026 released Check the status : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిధులు రూ.13,000/- విడుదల చేసింది. అయితే సాంకేతి కారణాల వల్ల చాలామందికి మెసేజ్, నగదు జమ కాలేదని అనుమానాలు ఉన్న వారు LEAP యాప్ ద్వారా పథకం Eligibility Status మరియు Payment Status చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ గారు తెలిపారు. పేరెంట్స్ లాగిన్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ ఆప్షన్ కి వెళ్లి డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చని తెలిపారు. అర్హులైన, డబ్బులు రాకపోతే విద్యాశాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు.

తల్లికి వందనం నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం అకౌంట్ లో 13 వేల చొప్పున జమ చేసింది. ఈ ప్రక్రియ ఈరోజు నుంచి 24 వరకు కొనసాగుతుందని మంత్రి లోకేష్ గారు తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిరుపేద కుటుంబాలకు ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి డబ్బులు డిపాజిట్ చేస్తామని తెలిపారు. మొత్తం 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాలలో రూ. 10,120.78 కోట్ల డబ్బులను జమ చేస్తామని ట్వీట్ లో నారా లోకేష్ గారు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15000 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు. అందులో 2000 విద్యా సంస్థ నిర్మాణానికి పోను మిగిలిన 13000 డైరెక్ట్గా తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా జూలై 22 అనగా ఈరోజు తల్లికి వందనం రెండో ఏడాది విధులు విడుదల చేశారు.

​💥తల్లికి వందనం LEAP App ద్వారా పేమెంట్ స్టేటస్ ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి  : రూ. 13,000 మీ ఖాతాలో పడ్డాయో లేదో మొబైల్‌లోనే 2 నిమిషాల్లో తెలుసుకోండి

1. ముందుగా తల్లిదండ్రులు Play Store “LEAP App” నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

2. సులువైన మార్గం లో అపార్ ఐడీ (APAAR ID), PEN లేదా మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వొచ్చు.

3. LEAP ఓపెన్ అవుతానే student and department అనే ఆప్షన్ వస్తుంది. అందులో స్టూడెంట్ పైన క్లిక్ చేయండి.

4. APAAR ID, PEN లేదా మొబైల్ ఇందులో ఏదో ఒకటి ఎంటర్ చేసి & Date of Birth ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ కి ఓటిపి వెళ్తుంది VERIFY OTP క్లిక్ చేయండి.

4. ఆ తర్వాత User Atretication selection a method to login అన్ని use screen lock పైన క్లిక్ చేయండి.

5. అందులో కిందికి వెళ్లినట్లయితే Talliki Vandanam status ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో మీకు Eligibility Status మరియు Payment Status అనేది తెలుస్తుంది.

​💥ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ ద్వారా

1.Thalliki Vandanam Scheme status ఈజిగ తెలుసుకోవచ్చు. 9552300009 అనే నెంబర్ కి హాయ్ ని మెసేజ్ చేయండి. Choice service లో Thalliki Vandanam Scheme status క్లిక్ చేయండి. Thalliki Vandanam 2026 status పైన క్లిక్ చేసి, కన్ఫామ్ చేయండి.

2.Check Your Thaliki Vandanam Eligibility లో OPEN FORM పైన క్లిక్ చేయండి.

3. Child Aadhaar Number enter చేసి submit చేయండి. మీ Thalliki Vandanam Scheme స్టేటస్ అనేది తెలుస్తుంది.

ముఖ్య గమనిక : మీరు తల్లికి వందనం ఎలిజిబుల్ అయితే ఈరోజు నుంచి 24వ తేదీ లోపల మీకు అకౌంట్లో జమవుతుంది. అంతకముందే మీరు మీ బ్యాంకు అకౌంట్ కు ఆధార్ లింక్ అయిందా లేదా, NPCI మ్యాపింగ్, ఈకేవిసి అయ్యాయా లేదా వెంటనే చెక్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో 13000 జమవుతాయి. అర్హులై ఉండి డబ్బులు రాకపోతే విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *