పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు | ICFRE IFB Field Assistant Notification 2026 Apply Now
ICFRE IFB Junior Research Fellow, Project Assistant and Field Assistant Recruitment 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త అటవీ శాఖలో ICFRE-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) & ఫీల్డ్ అసిస్టెంట్ (FA) పోస్టుకు ఆసక్తిగల మరియు అర్హతగల అభ్యర్థులు వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ, అనగా 28-07-2026 to 30-07-2026 మధ్యలో ఉంటుంది.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•జూనియర్ రీసెర్చ్ ఫెలో : 01
•ప్రాజెక్ట్ అసిస్టెంట్ : 02
•ఫీల్డ్ అసిస్టెంట్ : 05 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత :
•జూనియర్ రీసెర్చ్ ఫెలో : మెరైన్ బయాలజీ, మెరైన్ బయాలజీ & ఫిషరీస్, మెరైన్ సైన్సెస్, ప్లాంట్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ లేదా సంబంధిత విభాగాలలో M.Sc లేదా తత్సమాన డిగ్రీ, మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం DST/DBT ద్వారా గుర్తింపు పొందిన CSIR-UGC NET (LS తో సహా), UGC-NET, GATE, ICAR-NET, లేదా ఏదైనా ఇతర జాతీయ అర్హత పరీక్షలో అర్హత.
•ప్రాజెక్ట్ అసిస్టెంట్ : బి.ఎస్.సి వృక్షశాస్త్రం/జంతుశాస్త్రం/పర్యావరణ శాస్త్రం/వ్యవసాయం/అటవీ శాస్త్రం.
•ఫీల్డ్ అసిస్టెంట్ :: ఒక సబ్జెక్టుగా వృక్షశాస్త్రం/అటవీశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ బి.ఎస్.సి.

గరిష్ట వయో పరిమితి : 01.06.2026 నాటికి జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు 50 సంవత్సరాలు. సంబంధిత సర్టిఫికేట్ సమర్పించిన మీదట ఎస్సీ/ఎస్టీ, మహిళలు, మరియు దివ్యాంగులకు 5 సంవత్సరాల వరకు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
•నెల జీతం : పోస్టుకును అనుసరించి రూ. 22000/- to రూ.37,000/- + 27% HRA (స్థిరమైనది)మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
•ఎంపిక విధానం : వాక్-ఇన్-ఇంటర్వ్యూ
•దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: పై అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి పోవాలి.
Walk-in-interview will be held at ICFRE-Institute of Forest Biodiversity, Dulapally, Kompally (S.O.), Hyderabad-500100.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఇంటర్వ్యూ ప్రారంభం తేదీ: 28-07-2026
•ఇంటర్వ్యూ చివరి తేదీ : 30-07-2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

