RRB NTPC | ITI, డిప్లమా అర్హతతో.. రైల్వే శాఖలో 9970 ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదల

RRB NTPC | ITI, డిప్లమా అర్హతతో.. రైల్వే శాఖలో 9970 ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. అది కూడా రైల్వే శాఖలో లోకో పైలట్ ఉద్యోగాలు రావడం జరిగింది. అభ్యర్థి కేవలం ఐటిఐ డిప్లమా చేసి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB NTPC assistant loco pilot Jobs : రైల్వే శాఖలో ఉద్యోగం కావాలి అనుకున్న అభ్యర్థులకు శుభవార్త. పదో తరగతి తర్వాత ఐటిఐ, డిప్లమా చేసిన అభ్యర్థులకు సువర్ణ అవకాశం. మన సొంత రాష్ట్రంలోని హైదరాబాద్ వరంగల్, విశాఖపట్నం మన సొంత రాష్ట్రంలోని అసిస్టెంట్ లోకో ఫైట్ ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూమెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 9970 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు మీరు అప్లై చేసుకుంటే లెవెల్ 2 లో శాలరీ ఇస్తారు.

అర్హత : 10th+ 12th అర్హతతో సంబంధిత ట్రేడ్ లో ITI అయితే పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదా మెకానికల్, ఎలక్ట్రాన్, ఎలక్ట్రానిక్ & ఆటోమొబైల్లో డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థి వయసు : 01 జులై 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ మూడు సంవత్సరాలు ఓబీసీ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : స్టేజ్ 1, స్టేజ్ 2, కంప్యూటర్ బేస్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ : అర్హత కలిగిన అభ్యర్థులు మే 11 లోపల దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సవరణ మే 14 నుంచి 23 మధ్యలో ఉంటుంది. అప్లై ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *