TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు

TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు

TS Inter Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈనెల 21వ తేదీన విడుదల ఏ అవకాశం ఉన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం 4 లక్షల 88 వేల 448 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండో సంవత్సరంలో 5 లక్షల 8వేల 523మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కావడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

TS Inter Results 2025 Date Telangana intermediate 1st year 2nd year results date final all Telugu

తెలంగాణ మొదటి సంవత్సరం రెండు సంవత్సరములు గత నెల ఐదు నుంచి 25వ తేదీ మధ్యలో ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తెలిసింది సంగతే. మూలింకన్న ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇంటర్ డిజిటల్లైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అని అనుకున్న ప్రకారం జరిగితే ఈనెల 21వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. 

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం https://tgbie.cgg.gov.in/ official website నుంచి ఈజీగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

🔥RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ


🔥Sainik School results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

🔥APPSC Jobs : ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

🔥MIDHANI Jobs : 10+ITI అర్హతతో రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అసిస్టెంట్ ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan