RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ

RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Free Training For Railway Employees : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే శాఖలో ఉద్యోగాల సాధించాలన్న అభ్యర్థులకి ఉచితంగా శిక్షణ అందిస్తుంది.

Free training for railway employees

రైల్వే ఉద్యోగుల పొందాలనుకునే అభ్యర్థులకు 3 నుంచి 4 నెలల పాటు పరవస్తూ క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఉచిత శిక్షణతో పాటు నిరుద్యోగులకు ప్రతినెల 20వ తేదీన రక్షణ నిర్వహిస్తున్నారు.

అర్హత పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలనుకున్న అభ్యర్థులకు ఉచితంగా భోజనం వసతి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు శుభవార్తను చెప్పుకోవచ్చు. ఈనెల 17వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని తెలియజేశారు ఆసక్తికరమైన అభ్యర్థులు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ పేస్ బుక్ పేజీ, యూట్యూబ్ చానల్స్ ఫోన్: 9515658033లలో సంప్రదించాలని తెలియజేశారు.

🔥APPSC Jobs : ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

🔥MIDHANI Jobs : 10+ITI అర్హతతో రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥CSIR CMR Job Recruitment 2025 : 12th అర్హతతో జూనియర్ స్టేనోగ్రాఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *