Wipro Recruitment 2025 : Any డిగ్రీ అర్హతతో విప్రోలు అర్జెంటు ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

Wipro Recruitment 2025 : Any డిగ్రీ అర్హతతో విప్రోలు అర్జెంటు ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

Wipro Notification 2025 : విప్రో లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో వారం కి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు (2022, 2023, 2024 పాస్‌అవుట్స్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. మొత్తం వేకెన్సీ 140 ఉన్నాయి. అర్హత అభ్యర్థులు ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, విద్యా అర్హత సర్టిఫికెట్స్,  ఒరిజినల్ & జెరోక్స్ కాపీ ఇంటర్వ్యూకు హాజరైతే ఒక్కరోజులో ఉద్యోగం పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగం హైదరాబాదులో ఉంటుంది.

ఇంటర్వ్యూ వివరాలు:
తేదీలు: మార్చి 24 – మార్చి 28, 2025
సమయం: ఉదయం 10:00 AM – మధ్యాహ్నం 12:00 PM

వేదిక: విప్రో క్యాంపస్, వెండర్ గేట్, 203, 115/1, ISB రోడ్, డొమినోస్ ఎదురుగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, హైదరాబాద్, తెలంగాణ 500032. మరిన్ని వివరాల కోసం కింద వెప్పేసిలో విజిట్ చేయండి.

🛑Apply Link Click Here

🔥Breaking News దీపం-2 పథకం ఇలా చేస్తేనే 2వ సిలిండర్ పంపిణీ | Free 2nd Gas Cylinder Update For Ap All Schemes Details In Telugu Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *