Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NAL Technical Assistant Recruitment 2025 | Telugu Jobs Point

Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NAL Technical Assistant Recruitment 2025

CSIR NAL Technical Assistant Jobs:  CSIR-నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (CSIR-NAL)లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో మొత్తం 43 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయితే 70 వేల పైన జీతం ఇస్తారు. వయసు 18 సంవత్సరాలు 28 సంవత్సరాలు మధ్యలో ఉన్న ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ 28/02/2025 ఉదయం 9.00 AM నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు రసీదు/సమర్పణకు చివరి తేదీ : 11/04/2025 సాయంత్రం 5.00 PM దయచేసి www.nal.res.in ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి. విద్యా అర్హత, నెల జీతము, ఎంపిక ప్రక్రియ, వయసు, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ఫీజు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🔥New Postal Jobs : Any డిగ్రీ అర్హతతో తపాలా శాఖ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IPPB Executive Notification 2025 latest Postal Bank VacancyApply Now

విద్యార్హత: విద్యా అర్హత B. Sc & ఏదైనా డిప్లమా పాస్ అయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు: 11-04-2025 నాటికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు to 28 సంవత్సరాలు లోపు ఉండాలి. షెడ్యూల్డ్ కేస్ (SC)/షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) విషయంలో గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు మరియు ఇతర వెనుకబడిన తరగతి [OBC (NCL)] అభ్యర్థుల విషయంలో 3 సంవత్సరాలు సంబంధిత కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు సడలించబడుతుంది.

🔥Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు వెంటనే అప్లై చేసుకోండి | TMB SCSE Notification 2025 Latest Tamilnad Mercantile Bank Vacancy Apply Now

వేతనం: టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ కి సెలెక్ట్ అయినా అభ్యర్థులకు నెలకు స్థాయి-6 35,400-1,12,400/- జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులు) అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు అందరు కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత గల అభ్యర్థులు https://www.nal.res.in వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

🔥Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం ఎప్పుడంటే

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

🔥Latest Jobs : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | CSL Notification 2025 Latest Junior Technical AssistantVacancy Apply NoW

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *