Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR NAL Technical Assistant Recruitment 2025
CSIR NAL Technical Assistant Jobs: CSIR-నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (CSIR-NAL)లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో మొత్తం 43 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయితే 70 వేల పైన జీతం ఇస్తారు. వయసు 18 సంవత్సరాలు 28 సంవత్సరాలు మధ్యలో ఉన్న ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ 28/02/2025 ఉదయం 9.00 AM నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు రసీదు/సమర్పణకు చివరి తేదీ : 11/04/2025 సాయంత్రం 5.00 PM దయచేసి www.nal.res.in ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి. విద్యా అర్హత, నెల జీతము, ఎంపిక ప్రక్రియ, వయసు, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ఫీజు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

విద్యార్హత: విద్యా అర్హత B. Sc & ఏదైనా డిప్లమా పాస్ అయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 11-04-2025 నాటికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు to 28 సంవత్సరాలు లోపు ఉండాలి. షెడ్యూల్డ్ కేస్ (SC)/షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) విషయంలో గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు మరియు ఇతర వెనుకబడిన తరగతి [OBC (NCL)] అభ్యర్థుల విషయంలో 3 సంవత్సరాలు సంబంధిత కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు సడలించబడుతుంది.

వేతనం: టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ కి సెలెక్ట్ అయినా అభ్యర్థులకు నెలకు స్థాయి-6 35,400-1,12,400/- జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులు) అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు అందరు కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత గల అభ్యర్థులు https://www.nal.res.in వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
🔥Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం ఎప్పుడంటే

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here